దేశంలో నే అతి పెద్ద రైల్వేస్టేషన్ ఇప్పుడు మన అమరావతి లోనే

 అతి పెద్ద రైల్వేస్టేషన్ ఇప్పుడు మన అమరావతి లోనే

మన దేశంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ ఇప్పుడు మన అమరావతి లోనే అతి త్వరలో రాబోతుంది.

మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతిని అత్యాధునికంగా దేశంలోని అతిపెద్ద రైల్వేస్టేషన్ నిర్మించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.

రైల్వే 56.53 కి. మీ రైల్వే ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలి అని రైల్వే శాఖ వారు జూన్ నెలలో టెండర్ లను అనుమతి ఇస్తున్నారు. ఈ రైల్వే ప్రాజెక్ట్ జూన్ నెలలో ప్రారంభమౌతుంది.

దేశంలోనే అతి పెద్ద రైల్వేస్టేషన్ మన అమరావతి లో అంటే ఇది అంతా మన చంద్రబాబు నాయుడు వల్లనే సాధ్యం అని క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు.

మన ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా మన దేశం ఎప్పుడు అభివృద్ధి చెందిన దేశం గా తీర్చి దిద్దాలి అని సంకల్పం పెట్టుకున్నారు.

అందుకే రాజధాని లో అన్ని కూడా దేశంలో అన్ని అతి పెద్ద వి గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్ ఎంత నాలుగేళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది.

ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు మొత్తం 521.22 ఎకరాలను.
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో 24.01 ఎకరాలను.
గుంటూరు జిల్లాలోని 199.71 ఎకరాలు.
ఎన్టీఆర్ జిల్లాలో 297.21 ఎకరాలు. సేకరించడం జరిగింది.

ఖమ్మం జిల్లాలోని ఎర్రిపాలెం నుంచి 27 కిలోమీటర్ల లైన్ ను నిర్మిస్తారు.

మొదటి దశలోనే దాములూరు వైకుంఠపురం మధ్య కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల రైల్వే బ్రిడ్జిని నిర్మిస్తారు. ఈ బ్రిడ్జి కోసం 800 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పడం జరిగింది.


ప్రైవేట్ సంస్థల సహాయంతో ఎన్టీఆర్ జిల్లా పరిటాల స్టేషన్ దగ్గర మల్టీ మోడల్ కార్గో టెర్మినల్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కూడా ఒక గొప్ప అవకాశం గా చెప్పుకోవచ్చు.

రైల్వే లైనులను గంటకి 170 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా అమరావతి రైల్వే లైన్ ప్లాన్ చేయడం జరిగింది.


అమరావతి కొత్త రైల్వే లైన్ మధ్య కాజీపేట విజయవాడ సెక్షన్ లో ఉన్న ఎర్రుపాలెం నుంచి గుంటూరు విజయవాడ సెక్షన్ లో ఉన్న నంబూరు వరకు 57 కిలోమీటర్ల మేరా కొత్త బ్రాండ్ గేజ్ సింగిల్ రైల్వే లైన్ గా నిర్మించాలని రైల్వే శాఖ నిర్ణయించింది.

నెక్కల్లు- పెదపరిమి దగ్గర నిర్మించాలని ప్లాన్ చేయడం జరిగింది. రైల్వేస్టేషన్ కు 1500 ఎకరాల భూమి ని ఇవ్వడం జరుగుతుంది.

అమరావతికి రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.

అమరావతి నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడంతో పాటు దేశంలోనే అతి పెద్దవిగా మొదటిగా స్టేడియం

రెండవ ది రైల్వేస్టేషన్.

మన ప్రపంచ స్థాయిలోనే రైల్వేస్టేషన్ అతి పెద్ద ది గా రూపుదిద్ధుకోవాలి అని మన ముఖ్య మంత్రి ఆలోచన చేయడం జరిగింది.

దీనికి కాను 2245 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పడం జరిగింది.

ఈ రైల్వే మార్గం హైదరాబాద్ విజయవాడ గుంటూరు చెన్నై నగరాలతో కలిసి ఓకే మార్గం లో అనుసంధానం అవుతుంది అని ముఖ్య మంత్రి చెప్పడం జరిగింది.

 

Leave a Comment