WOMEN SAFETY శక్తి యాప్
ప్రజల సంరక్షణ కోసం మన కూటమి ప్రభుత్వం ఎప్పుడు కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు తీసుకుని పోవడం జరుగుతుంది
సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళల సంరక్షణ కోసం ఒక కొత్త యాప్ తీసుకు రావడం జరిగింది
ఆ యాప్ పేరు శక్తి యాప్:
సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క మహిళ సంరక్షణ కోసం ఎంతగానో ఆలోచించి ఒక కొత్త యాప్ను తీసుకోరావడం జరిగింది.
కనీసం శక్తి ఆప్ ని ఆన్ చేసి మూడు సార్లు షేక్ చేసిన ఆటోమేటిగ్గా రిజిస్టర్ అయిపోతుంది
మీరు ఎక్కడున్నారో జిపిఎస్ చూసుకొని 6 నుండి 9 నిమిషముల్లోగా మీ దగ్గరకు వచ్చే బాధ్యత పోలీసుల పైన ఉంటుంది
ఒక్కసారి కంప్లైంట్ చేసిన తరువాత ఆ అమ్మాయికి ఏమైనా జరిగిన పోలీసులు రెస్పాండ్ కాకపోయినా బాధ్యత తీసుకుని అవకాశం పోలీసులు పైన ఉంటుంది
ప్రజలలో చైతన్యం తీసుకొస్తాం అంటున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు
శక్తి యాప్ అప్రోచ్ అయిన తర్వాత 100% బాధ్యత సీఎం చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటానని సగర్వంగా చెప్పడం జరిగింది
గతంలో తెచ్చిన దిశ యాప్ కన్నా ఈ యాప్ మరింత ఫాస్ట్ గా సహాయం చేయడానికి ఉపయోగ పడుతుంది.
శక్తి యాప్ ప్రతి ఒక్క ఆడబిడ్డకు రక్షణగా ఉంటుంది
మహిళలకు ఆయుధంగా ఉంటుంది.
శక్తి యాప్ను ప్రతి ఒక్క “ఆడబిడ్డ, మహిళ” డౌన్లోడ్ చేసుకోవాలి
ఏమైనా ప్రమాదం జరిగిన సమయంలో శక్తి యాప్ టచ్ చేయడం ద్వారా పోలీసులు 6 లేదా 9 నిమిషాల్లో గా మీ ముందు ఉండేలాగా శక్తి యాప్ ఉపయోగపడుతుంది
ప్రజల సంరక్షణ, బాధ్యత ముఖ్యమని ప్రజల కోసం ఏమైనా చేయడానికి వెనకాడను అంటున్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు
ప్రతి ఒక్క ఆడబిడ్డ మహిళలకు అండగా ఉండడం కోసం తన ఆయుధంగా ఒక శక్తి యాప్ను తీసుకోరావడం జరిగిందని మన కూటమి ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది.