నేడే ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల
ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు రిజల్ట్స్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరీక్షలు మార్చి ఒకటో తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగినట్లు మనందరికి తెలిసిన విషయమే.
ఈ పరీక్షల పేపర్లను 25 కేంద్రాల్లో ప్రారంభించి మొత్తానికి మూల్యాంకన ప్రక్రియ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు సమక్షంలో ఈ మూల్యాంకన ప్రక్రియ కంప్లీట్ అయింది.
రేపు ఇంటర్ పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నట్టు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా విద్యార్థులు ఆతృతగా ఉన్నారని చెప్పవచ్చు.
రేపు ఉదయం 10 గంటలకు ఇంటర్ పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నట్టు మన ప్రభుత్వం ప్రకటించడం జరిగింది.
మన ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ ఫలితాల కోసం ఏ విధంగా అయితే హాల్ టికెట్లను విడుదల చేశారో అదే విధముగా రిజల్ట్స్ ని కూడా విడుదల చేయాలనీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇంటర్ రిజల్ట్స్ రేపే విడుదల:-
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డ్ శనివారం రోజున రిజల్ట్స్ ను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ ఇంటర్ ఫలితాలను మంత్రిలోకేష్ దగ్గరుండి విడుదల చేస్తున్నారు.
ఈసారి ఇంటర్ ఫలితాలు వెబ్సైట్ తో పాటుగా వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 ద్వారా ఇంటర్ ఫలితాలు తెలుసుకోవచ్చని మన ప్రభుత్వం చెప్పడం జరిగింది.