బంగారం కొండేక్కింది సామాన్యులకి అందేనా!

బంగారం కొనే వారికీ షాక్ మీద షాక్

పోయిన వారం చూసుకుంటే బంగారం ధరలు 5000 కి గ్రామ్ వస్తుంది అని ఆశ పడిన ప్రజలు ఈ రోజు షాక్ మీద షాక్

బంగారం ధరలు ఒక్కసారి గా కొండేకుతున్నాయి. ప్రజలు బంగారం వైపు చూడటానికి కూడా భయపడుతున్నారు.

 

ప్రెసెంట్ గోల్డ్ రేట్ రికార్డు ని బద్దలు కొట్టింది అని చెప్పొచ్చు. పోయిన వారం నుండి పెరుగుతున్న గోల్డ్ రేట్ ధరలను చూసి సామాన్య ప్రజలు కొనడానికి భయపడుతున్నారు.

ప్రజలు ఫ్యూచర్ లో గోల్డ్ కొనలేరేమో అని చింతిస్తున్నారు. ధనవంతులు ఇప్పుడే కొనిపెట్టుకుంటే పేదవారు ఆలోచన లో పడిపోయారు.

వారం క్రితం గోల్డ్ రేట్ 90,000 కు చేరినది. ఇప్పుడు ప్రెసెంట్ 98000 కి చేరింది.

ప్రెసెంట్ ఢిల్లీ లో 10గ్రాములు గోల్డ్ రేట్ ఒక్క రోజులోనే 1650 పెరిగి 98100 చేరింది. హల్లమార్క్ ముద్ర వేసే గోల్డ్ మాత్రం 1650 కి పెరిగి 97650 కి చేరింది.

బంగారం కొండేక్కింది సామాన్యులకి అందేనా!

ఈ రోజు సాయంత్రం కి బంగారం ధర హైదరాబాద్ లో

24 క్యారెక్టర్ 10గ్రామ్ 97310,

22 క్యారెక్టర్ 89200.

వెండి రేట్ కూడా కిలో 1,10,000 చేరింది.

అమెరికా, చైనా మధ్య నెలకొన్న యుద్ధం కారణం గా గోల్డ్ రేట్ పెరిగింది అని నిపుణులు చెబుతున్నారు.

సామాన్య ప్రజలు గోల్డ్ కొనే ఆలోచన మోగించుకోవలసిందే. పసిడి రేట్ రికార్డ్ స్థాయి లో పెరిగింది లక్ష కు దగ్గర లో ఉన్న పసిడి రేట్ చూసి సామాన్య ప్రజలు భయపడుతున్నారు.

 

 

Leave a Comment