నేడే ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల

నేడే ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు రిజల్ట్స్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరీక్షలు మార్చి ఒకటో తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగినట్లు మనందరికి తెలిసిన విషయమే. ఈ పరీక్షల పేపర్లను 25 కేంద్రాల్లో ప్రారంభించి మొత్తానికి మూల్యాంకన ప్రక్రియ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు సమక్షంలో ఈ మూల్యాంకన ప్రక్రియ కంప్లీట్ అయింది. రేపు ఇంటర్ పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నట్టు మన ప్రభుత్వం నిర్ణయం … Read more