బంగారం కొండేక్కింది సామాన్యులకి అందేనా!

బంగారం కొనే వారికీ షాక్ మీద షాక్ పోయిన వారం చూసుకుంటే బంగారం ధరలు 5000 కి గ్రామ్ వస్తుంది అని ఆశ పడిన ప్రజలు ఈ రోజు షాక్ మీద షాక్ బంగారం ధరలు ఒక్కసారి గా కొండేకుతున్నాయి. ప్రజలు బంగారం వైపు చూడటానికి కూడా భయపడుతున్నారు.   ప్రెసెంట్ గోల్డ్ రేట్ రికార్డు ని బద్దలు కొట్టింది అని చెప్పొచ్చు. పోయిన వారం నుండి పెరుగుతున్న గోల్డ్ రేట్ ధరలను చూసి సామాన్య ప్రజలు … Read more