హ్యాపీ హోలీ(Festival) సంబరాలు
HOLI(Festival) హోలీ పండుగను మన ప్రాచీనుల ప్రకారం వసంతోత్సవ పండగ అంటారు. ఇది భారతదేశంలో వసంత ఋతువు ఆగమనంలో జరుపుకునే పండుగ. హోలీ పండుగను రాధాకృష్ణుల సంబంధిత ప్రదేశాలైన మధుర, బృందావనం, నందగావ్, బర్సానా, బ్రజ్ లలో ఘనంగా జరుపుకుంటారు. స్నేహం వృద్ధికీ, ప్రేమ వికసించడానికీ, ఇతరులను కలవడానికీ, బంధాలు బలపడడానికీ, ఆడుకోవడానికీ, నవ్వడానికీ, పగ ప్రతీకారం, ద్వేషం మరిచిపోవడానికీ, క్షమించడానికీ, విచ్చిన్నమైన సంబంధాలను సరిదిద్దుకోవడానికీ, జరుపుకునే పండుగ ఈ వసంతోత్సవం. హోలీ పండుగకు హానికరమైన రసాయన … Read more