7th క్లాస్ చదివిన నిరుద్యోగులకు సువర్ణవకాశం
7th క్లాస్ చదివిన నిరుద్యోగులకు సువర్ణవకాశం మన తిరుపతిలో నిరుద్యోగులకు గొప్ప అవకాశం ఇస్తున్న ఎస్పీ ప్రభుత్వ బాల టెక్నిక్ లో ఏడో తరగతి చదివిన వారికి కంప్యూటర్ కోర్సులు నేర్పించి ఆరు నెలలు శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి అవకాశాన్ని కల్పిస్తున్నారు. దీనితో నిరుద్యోగులు పదో క్లాసులోపు చదువుకున్న వాళ్ళందరికీ ఈ అవకాశం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ నిరుద్యోగులకు ఆరు నెలలు శిక్షణతో కంప్లీట్ గా వర్క్ నేర్పించి ఉద్యోగం కల్పించడమే వీరి … Read more