అతి త్వరలో రాబోతున్నసాటిలైట్ ఇంటర్నెట్

సాటిలైట్ ఇంటర్నెట్ మనకు అతి త్వరలో రాబోతుంది

సాటిలైట్ సాయంతో ఏ ప్రాంతంలో అయినా అత్యధిక వేగంగా ఇంటర్నెట్ సేవలు పొందే అవకాశం మన దేశంలో లభించడం అతి గర్వకారణంగా చెప్పుకోవచ్చు.

అగ్రగామి టెలికం సంస్థలు భారతీయ ఎయిర్టెల్ జియో ఒప్పందం చేసుకోవడానికి అమెరికా కుబేరుడు సంస్థ ఫేస్ అగ్రగామి టెలికాం సంస్థలు సాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ఇప్పటికే స్టేట్స్ అనుబంధ స్టార్ లింక్ 100 దేశాల్లో అందిస్తుంది.

స్పేస్ ఎక్స్ తో ఇటీవల అమెరికా పర్యటన తర్వాత ప్రధాని మోదీ గారు ఒప్పందం చేసుకోవడం జరిగింది.

భారతి ఎయిర్టెల్ మంగళవారం రోజు స్పేస్ ఎక్స్ తో ఒప్పందం చేసుకున్నామని ప్రకటించగా 24 గంటల్లోపే జియో కూడా ఇదే తరహా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. హోం మంత్రిత్వ శాఖ నుంచి భద్రతపరమైన అనుమతులు లభించాకే ప్రారంభించడం జరుగుతుంది.

ఉపగ్రహాలు భూమి నుంచి తక్కువ దూరంలో ఉండడం వల్ల వినియోగదారుడు డివైస్ కంప్యూటర్ స్మార్ట్ ఫోన్ నుంచి సాటిలైట్ తిరిగి డివైస్ కు డేటా ప్రయాణించడానికి పట్టే సమయం లో లేటెన్సీ తక్కువగా ఉంటుంది 20-40 మిల్లి సెకండ్లు మాత్రమే ఉంటుంది అని చెప్పవచ్చు.

దీని ద్వారా వీడియో కాన్ఫరెన్స్ వెబ్ బ్రౌజింగ్ వేగంగా జరుగుతాయి.

దీని యొక్క స్పీడ్

అప్లోడ్ స్పీడ్ 5-20 mbps ఉంటుంది

డౌన్లోడ్ స్పీడ్ 25-220 mbps ఉంటుంది

ఇది ప్రాంతాన్ని బట్టి సమయాన్నిబట్టి లొకేషన్ బట్టి మారుతూ ఉంటాయి.

అమెరికాలో ఇతర ప్రదేశాల్లో ఇతర సిటీస్లో కనెక్షన్లు ఎక్కువ కనుక వేగం 19 తక్కువగా ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు.

కొత్త సేవలను మనదేశంలో ప్రారంభిస్తున్నందువలన నెట్వేగం కొంచెం ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు

మన దేశానికి సాటిలైట్ సేవలను అందుబాటు ధర లోనే తీసుకొని వస్తామని జియో వాళ్లు చెప్పడం జరిగింది
100 mbps  డేటా వేగానికి నెలవారి చార్జి 599 కావడం తక్కువ అని చెప్పొచ్చు

సాటిలైట్ కమ్యూనికేషన్ సేవలను మనం ఎక్కడంటే అక్కడ వాడే వీలు ఉండదు సెల్ఫోన్ కనెక్షన్ తీసుకుంటే దేశంలో ఎక్కడైనా వాడుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సాటిలైట్ కనెక్షన్ మాత్రం పరిమిత ప్రాంతంలోని వాడుకునే దానికి వీలుంటుంది

మన ఇంట్లో సాయంతో ఇంట్లో వాడే వైఫై కనెక్షన్ లాగా ఏదైనా కంపెనీ ఇంటి కోసం ఈ కనెక్షన్ తీసుకుంటే కొన్ని కిలోమీటర్ల పరిధిలో ఉండాల్సి ఉంటుందని ఉన్నతాధికారి టెలికాం సంస్థ ద్వారా చెప్పడం జరిగింది.

1 thought on “అతి త్వరలో రాబోతున్నసాటిలైట్ ఇంటర్నెట్”

Leave a Comment