మరికొన్ని గంటల్లో భూమిపైకి రానున్న సునీత మరియు బచ్ బారీ విల్ మోర్
భూమిపైకి తిరిగి వస్తున్న సునీత విల్ మోర్
అమెరికా కాలగామం ప్రకారం రేపు తెల్లవారుజామున 3.27 నిమిషములకు రాక
అమెరికాలో ఫ్లోరిడా సముద్రంలో దిగనున్నారు
వారితోపాటు హెగ్, గుర్బవోన్
9 నెలల నిరీక్షణకు శుభం కార్డ్.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఏడు ఎనిమిది రోజులు అనుకుని వెళ్లిన సునీత విలియమ్స్ బాచి విల్ మోర్ లో అనుకోకుండా జరిగిన ఆటంకంలో వారు అక్కడే ఇరుక్కున్నారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఎనిమిది రోజుల అనుకునే వెళ్ళిన వాళ్లకి 9 నెలలు పట్టింది తిరిగి రావడానికి అయినా కూడా సునీత విలియమ్స్ బచ్ భారీ విల్ మోర్ కష్టంగా ఉన్న భారంగా ఉన్న క్షణం ఒక యుగంగా గడుస్తున్నా సరే మరికొన్ని గంటల్లో భూమి మీదకు రాబోతున్నారు
భారత సంతతికి చెందిన నాసా వ్యోమగాముల సునీత విలియమ్స్ 59 సంవత్సరాలు బచ్ భారీ విల్ మోర్ 62 సంవత్సరాలు మరికొన్ని గంటల్లో భూమికి తిరిగి రానున్నారు
అన్ని అనుకున్నట్లే సవ్యంగా జరిగితే ఈరోజు మంగళవారం సాయంత్రం ఐదు గంటల 5. 57 నిమిషములకు అమెరికాలో ఫ్లోరిడా సముద్రతీరంలో దిగనున్నారు.
సెప్టెంబర్ లో ISS కు వెళ్లిన మరో ఇద్దరూ వ్యోమగాములు నిక్ హెగ్ అమెరికా అలెగ్జాండర్ గుర్బనోవ్ రష్యా స్పేస్ ఎక్స్ డ్రాగన్ టెన్ టెన్ స్పేస్ క్రాఫ్ట్ లో సునీత విలిమార్ తో పాటే తిరిగి వస్తున్నారు ప్రపంచమంతా అత్యంత ఆనందంతో వారి రాక కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో దాదాపు 9 నెలలు గడిపిన తొలి భారతీయ మహిళ సునీత విలియమ్స్. ఈమె రికార్డ్ సృష్టించారని చెప్పవచ్చు.
ఈ నేపథ్యంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో దాదాపు 9 నెలలు గడిపిన తొలి భారతీయ మహిళ సునీత విలియమ్స్. ఈమె రికార్డ్ సృష్టించారని చెప్పవచ్చు.
జీతం ఉండదు
9 నెలలకు పైగా ఐఎస్ఎస్ లో చిక్కుబడిపోయిన సునీత విల్ మోర్లు
జీతం వచ్చే అవకాశం ఉంటుందా
అలాంటిది ఏమీ ఉండదని నాసా వ్యోమగామి కాడి కోల్మాన్ చెప్పారు
అంతరిక్ష యాత్రలకు అధికార పర్యటనలో ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పరిగణించడమే ఎందుకు కారణం ఇలాంటప్పుడు ఖర్చుల నిమిత్తమని మాకు అదనంగా రోజుకు కేవలం నాలుగు డాలర్లు 347 అందుతాయి అంతే అని వివరించారు
ఆ లెక్కన సునీత విల్ మోర్ అదనంగా 1148 డాలర్లు దాదాపు లక్ష రూపాయలు అందుకొని ఉన్నారు
వారు అమెరికా ప్రభుత్వ ఉద్యోగులు అచ్చినంతమైన జిఎస్ 15 వేతన గ్రేడ్ లో ఉన్నారు. ఈ లెక్కన వాళ్లకు ఏటా ఒకటి. 25 లక్షల నుంచి 1.62 లక్షల డాలర్లు కోటి నుంచి 1.41 కోట్ల రూపాయల వేతనం లభిస్తుంది.