రాజధాని గ్రామాలకు ఇంద్ర భవనం లాంటి స్కూల్
నా కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో మార్పులు చేయడం జరుగుతుంది. అలాగే విద్యార్థులకు కూడా. విద్యార్థులు వెళ్లే స్కూల్ ను ఇంద్ర భవనంలో తీర్చిదిద్దుతుంది.
మన రాజధాని అమరావతి చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా అందంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం గట్టిగా సంకల్పించుకుంది. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కన్నా గవర్నమెంట్ స్కూల్స్ ఎన్నో రేట్లు బెటర్ అని నిరూపించడం కోసం స్కూల్ స్మార్ట్ గా తీర్చిదిద్దుతుంది.
రీసెంట్ గా ఒక స్కూల్ ని నిర్మించిన పాఠశాల భవనం చూస్తే ఇంద్ర భవనం లాగే కనిపిస్తుంది. అది వెంకటాపాలెంలో నిర్మించిన పాఠశాల భవనం.
మన రాజధాని అమరావతిలో స్మార్ట్ అండ్ సస్టైనబుల్ సిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సిటీ ఇన్వెస్ట్మెంట్స్ టు, ఇన్నోవేటివ్, ఇంటిగ్రేడ్ అండ్ సస్టేన్ (CITIIS) ప్రాజెక్ట్ ద్వారా 138.62 కోట్లతో 14 పాఠశాలలో, 17 మోడల్ అంగన్వాడీలు, 16 ఈ హెల్త్ అండ్ వెల్నెస్ నిర్మాణ పనుల కోసం మన గవర్నమెంట్ ముమ్మరంగా ఆదేశాలను జారీ చేసింది. ఇందులో కొన్ని స్కూల్స్ కన్స్ట్రక్షన్ పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది.
రాబోయే రోజుల్లో గవర్నమెంట్ స్కూల్స్ ట్రెండీ మరియు మోడ్రన్ స్కూల్ గా కొత్త లుక్ తో విద్యార్థులను ఆకర్షించబోతుంది.
ప్రైవేట్ స్కూల్లో చదివే విద్యార్థులందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ కి వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు.
ప్రైవేట్ స్కూల్స్ తో పాటు గవర్నమెంట్ స్కూల్స్ ఎందులోనూ తక్కువ కాదు అని విద్య పరంగా, గేమ్స్ పరంగా, యాక్టివిటీ పరంగా, యోగ మెడిటేషన్ పరంగా, డాన్స్ మరియు నృత్యాలు పరంగా, ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రైవేట్ స్కూల్స్ లో కన్నా గవర్నమెంట్ స్కూల్స్ లోని ఎక్కువగా వచ్చే విధంగా ఉపాధ్యాయులు బోధించడం జరుగుతుంది.
ఇప్పటికే అన్ని స్కూళ్లలో ఇంగ్లీష్ లో మాట్లాడటం జరుగుతుంది.
ప్రైవేట్ స్కూల్లో చదివే విద్యార్థులతో పాటు గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులు బీభత్సంగా పోటీ పడుతున్నారు. అధిక శాతం విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళల్లోనే నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందని చెప్పొచ్చు.
మన కూటమి ప్రభుత్వం విద్యార్థులకు అన్ని అనుకూలించే విధముగా విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రైవేట్ స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూల్ ఇంద్ర భవనంలో కొత్త కళతో విద్యార్థులను ఆకర్షించబడుతుంది.