పదో క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 1వ తేదీతో కంప్లీట్ అయిపోతాయి.
మన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పదో క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్న విషయం అందరికి తెలిసినదే అయితే పదో క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 1వ తేదీతో కంప్లీట్ అయిపోతాయి.
అయితే గవర్నమెంట్ రిలీజ్ చేసిన షెడ్యూల్ ప్రకారం పదో క్లాస్ ఎగ్జామ్స్ మార్చి 31వ తేదీతో కంప్లీట్ అవ్వాల్సింది. కానీ ఆరోజు రంజాన్ పండగ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం హాలిడే ఇవ్వడం జరిగింది. కనుక 10 క్లాస్ ఎగ్జామ్స్ ని పోస్ట్ ఫోన్ చేశారు పక్క రోజు కి అంటే అది ఏప్రిల్ 1st నా ఎక్సమ్ ని పెట్టడం జరుగుతుంది. మార్చ్ 31 వ తేది నా జరగాల్సిన ఎక్సమ్ సాంఘిక శాస్త్రం. ఆ సాంఘిక శాస్త్రం ఎగ్జామ్ ను ఏప్రిల్ ఒకటో తేదీకి మార్చడం జరిగింది.
28న జరిగిన జీవశాస్త్రం పరీక్షలో చిత్తూరు జిల్లాలో ఓ విద్యార్థి కాఫీ కొడుతూ పట్టుబడగా.. ఆ విద్యార్ధిని అధికారులు డిబార్ చేశారు. ఇన్విజిలేటర్‌ను సైతం సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.
పదో క్లాస్ ఎగ్జామ్స్ చాలా జాగ్రత్తగా అన్ని సీసీ కెమెరాలు మధ్యన పర్ఫెక్ట్ గా ఎగ్జామ్ జరుగుతుండగా ఓ విద్యార్థి మాత్రం కాపీ కొడుతూ దొరికి పోయాడు. ఆ టైంలో అక్కడికి వచ్చిన స్కాడ్ ఎవరైతే ఉన్నారో డిబార్ చేయడం జరిగింది. ఆ ఆ విద్యార్థితో పాటు ఆ టైంలో ఇన్విజిలెటర్ ఎవరైతే ఉన్నారో అతనిని కుడా సస్పెండ్ చేయడం జరిగింది.
ఏప్రిల్ 1st తో పదో క్లాస్ ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వగానే ఏప్రిల్ 3వ తేదీ నుండి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమవుతుంది.