పదో తరగతి పరీక్షా ఫలితాలు 23 ఏప్రిల్ 2025 విడుదల

By Priya Raj

Published On:

Join WhatsApp

Join Now

రేపే పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పదో తరగతి పరీక్షా ఫలితాలు రేపు విడుదల కానున్నాయి.2024 -25 విద్య సంవత్సరానికి గాను పదో తరగతి పరీక్షలు 2025 మార్చి 17 నుండి 2025 మార్చి 31 వరకు పరీక్షలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే .
మొత్తం 600 మార్కులకు ఎగ్జామ్స్ జరిగాయి. అందులో 480 మార్కులకు థియరీ ఉండగా మిగిలిన 120 మార్కులకు ఇంటర్నల్స్ ఉంటాయి. అంటే ఒక్కో సబ్జెక్టుకు 80 మార్కులు థియరీ రిమైనింగ్ 20 మార్కులు ఇంటర్నల్స్ ఉంటాయి. ఇందులో భాగంగానే ప్రతి విద్యార్థి ప్రతి సబ్జెక్టు నందు కనీసం 35 మార్కులను సాధించిన ఉత్తీర్ణులు అయినట్టే.
ఆంధ్రప్రదేశ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్(BSEAP) ప్రకారం 35 శాతం ఉత్తీర్ణత శాంతంగా ప్రకటించింది. అంటే ప్రతి సబ్జెక్టు నందు కనీసం 35 మార్కులు సాధించాలి.

2024 -25 విద్యా సంవత్సరానికి గాను పదో తరగతి పరీక్షా ఫలితాలు 23 ఏప్రిల్ 2025 విడుదల కానున్నాయి.
పరీక్ష ఫలితాలు ఎలా తెలుసుకోవాలి?

పరీక్ష ఫలితాలను తెలుసుకునేందుకు కింది వెబ్సైట్లో చూసుకోగలరు .

Leave a Comment