Table of Contents
మన గవర్నర్ నివాసం కోసం అమరావతిలో రాజ్ భవన్ నిర్మిoచుటకు కూటమి ప్రభుత్వo జీవో జారీ చేయడం జరిగింది. ఇటీవల జరిగిన సి ఆర్ డి ఏ సమావేశంలో 2012 కోట్ల రూపాయలతో అమరావతిలో రాజభవన్ నిర్మించాలని నిర్ణయించడం జరిగింది. మన కూటమి ప్రభుత్వం సి ఆర్ డి ఏ సమావేశంలో నిర్మించడం కోసం జీరో జీవోని జారీ చేయడం మరియు గవర్నమెంట్ సంబంధించిన కాంప్లెక్స్ లోనే నిర్మించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.
గవర్నమెంట్ కాంప్లెక్స్ లోనే నిర్మాణం
మన అమరావతిలో ఇప్పటికీ చాలా చాలా డెవలప్ చేయడం జరిగింది. తాజాగా మన అమరావతిలో రాజ్ భవన్ నిర్మాణం కోసం ప్రత్యేకమైన జీవో ని జారీ చేయడం దానికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా గవర్నమెంట్ కాంప్లెక్స్ లోనే నిర్మించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. గవర్నర్ కి సంబంధించిన ఒక పెద్ద హాలు ఏడుగురు సీనియర్ స్టాఫ్ లో 40 సహాయక సిబ్బందికి పార్టీస్ జూనియర్ స్టాప్ లో 145 బ్యాలెట్ అకామిడేషన్లు బ్యారెక్స్ వీటన్నిటినీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. నాలుగు వైపులా కాంపౌండ్ కు సంబంధించిన సెంటర్లు ఏర్పాటు చేయడం. మన కూటమి ప్రభుత్వం మన రాజధాని అమరావతిలో రాజభవ నిర్మాణం కోసం 20012 కోట్లతో కృష్ణానది ఒడ్డున రాజభవన్ ను నిర్మించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబునాయుడు గారు 53వ సి ఆర్ డి ఏ అధ్యక్షతన ఈ సమావేశంలో ఈ భవాని యొక్క నిర్మాణం కోసం నిర్ణయం తీసుకున్నారు. వీటికి సంబంధించిన జీవోలు ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా విధి విధానాల ప్రకారము జీవోలను జారీ చేయడం జరిగింది
ఇతర ప్రాజెక్ట్లు
మన అమరావతిలో ఇప్పటికే ఎన్నో ప్రాజెక్టులను ప్రారంభించడం అందరికీ తెలిసిన విషయమే. ప్రత్యేక ఆఫీసుల కోసం కూడా ఉమ్మడి కేంద్రం అయినటువంటి సచివాలయాన్ని కూడా నిర్మించాలనుకోవడం అలాగే అక్కడ ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ఉద్యోగుల కోసం రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మించడం. మనకేంద్ర ప్రభుత్వం వీటన్నిటికీ సంబంధించిన జీవో ని కూడా జారీ చేయడం జరిగింది. రాజ్ భవన్ మరియు సచివాలయం కి సంబంధించి ఈ రెండు ప్రాజెక్టులను 2787 కోట్లతో నిర్మించాలనుకోవడం, అలాగే కామన్ సెంట్రల్ సెక్రటరీ 1458 కోట్లతో వెయ్యి కోట్లను రెసిడెన్షియల్ అకామిడేషన్ కోసంగా ఖర్చు చేయనున్నారు.
ఈ రెండు ప్రాజెక్టుల కేంద్ర ప్రభుత్వము గతంలో ఉన్న టిడిపి పాలనలో ప్రభుత్వం కామన్ సెంట్రల్ సెక్రటరీకి నిర్మాణం కోసం ఇచ్చిన 22.53 ఎకరాలు ఇప్పుడు అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ కు సంబంధించి 503 ఎకరాల భూమిని గవర్నమెంట్ కాంప్లెక్స్ వెలుపల 17 ఎకరాలుగా ఇవ్వడం జరుగుతుంది. వైసీపీ అధికారంలోకి రావడంతో ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఎక్కడికక్కడే ఆగిపోవడం జరిగింది. 2024వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో మన కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతో అన్నీ పనులు చకాచకా జరగడం జరిగింది. ఆర్థిక శాఖ కూడా వీటి యొక్క నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఆమోదం తెలపడం జరిగింది.
అమరావతిలో ఇప్పటికే ఎన్నో ప్రాజెక్టులు చక చక జరగడం గమనించవచ్చు. ఇప్పుడు తాజాగా రాజ్ భవన్ కోసం ఒక ప్రాజెక్టు సచివాలయం కోసం మరొక ప్రాజెక్టు ఈ రెండు ప్రాజెక్టులు అతి త్వరలో గవర్నమెంట్ సెక్టార్ లో నిర్మించాలని సంబంధించిన రెండు వందల పన్నెండు కోట్ల రూపాయల నిధులతో నిర్మించాలని జీవో జారీ చేయడం జరిగింది.