7th క్లాస్ చదివిన నిరుద్యోగులకు సువర్ణవకాశం
మన తిరుపతిలో నిరుద్యోగులకు గొప్ప అవకాశం ఇస్తున్న ఎస్పీ ప్రభుత్వ బాల టెక్నిక్ లో ఏడో తరగతి చదివిన వారికి కంప్యూటర్ కోర్సులు నేర్పించి ఆరు నెలలు శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి అవకాశాన్ని కల్పిస్తున్నారు.
దీనితో నిరుద్యోగులు పదో క్లాసులోపు చదువుకున్న వాళ్ళందరికీ ఈ అవకాశం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పొచ్చు.
ఈ నిరుద్యోగులకు ఆరు నెలలు శిక్షణతో కంప్లీట్ గా వర్క్ నేర్పించి ఉద్యోగం కల్పించడమే వీరి యొక్క ముఖ్య ఉద్దేశ్యము.
వేసవికాలం సెలవులు వస్తే చాలు విద్యార్థులందరూ కూడా కంప్యూటర్ కోర్సులు మీద ఫోకస్ ఎక్కువ పెడతారు. వీరి కంప్యూటర్ శిక్షణ ఇవ్వడం కోసము కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడం కోసం కొన్ని ప్రైవేటు సెంటర్లు ప్రభుత్వం సెంటర్స్ ముందుకి వస్తుండడం మనం గమనించవచ్చు.
ఈ విధంగానే మన తిరుపతిలోని పాలటెక్నిక్ కాలేజీలో ఏడో తరగతి చదివిన వాళ్ళకి శిక్షణ విప్పించి ఉపాధి కల్పించడం కోసం ఈ కాలేజీ వారు ముందుకు రావడం జరిగింది.
ఏడో క్లాస్ వరకు చదివిన నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి అందరికీ కంప్యూటర్ పైన ఒక అవగాహన కల్పించి శిక్షణ ఇప్పించి వారికి ఒక సర్టిఫికెట్ ఇచ్చి కంపెనీలో ఉద్యోగం ఇప్పించేంతవరకు వీరు ప్రోత్సహిస్తారు.
కంప్యూటర్ నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి అవసరమని మనము తెలియజేయడం కోసమే ఈ కోర్సులు ఈ శిక్షణ వివరాల్లోకెళ్తే
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ అడ్వాన్స్ మల్టీమీడియా అండ్ యానిమేషన్ ఆరు నెలలు కోర్సులు ఉన్నాయి.
ఆటో కార్డ్ రెండు నెలలు
మల్టీమీడియా మూడు నెలలు
నెట్వర్కింగ్ మూడు నెలలు
హార్డ్వేర్ 45 రోజులు
ఎమ్. ఎస్ ఆఫీస్
ఆఫీస్ ఆటోమేషన్
కంప్యూటర్ ఫండమెంటల్ 45 రోజులు.
వీటి మీద ప్రతి ఒక్క నిరుద్యోగికి శిక్షణ ఇప్పించి ఉద్యోగ అవకాశాన్ని కల్పించడం కోసం వీరు క్రమబద్ధంగా శిక్షణ ఇచ్చి జాబ్ ఇప్పిస్తారు. ప్రతి ఒక్కరికి ఆరు నెలల శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం.
ఎస్ వి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ వై ద్వారకానాధ రెడ్డి
నిరుద్యోగులకి కోర్సులు విప్పించి ఉపాధి అవకాశాన్ని కల్పించడం వీరి యొక్క ముఖ్య ఉద్దేశంగా ఆయన చెప్పడం జరిగింది.