Power Grid Recruitment 2025: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాలు రిలీజ్
నిరుద్యోగులకు మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ( Power Grid Recruitment 2025 ) ఉద్యోగాలు రిలీజ్ అయ్యాయి.
Overview of the Power Grid Recruitment 2025
Organization | Power Grid Corporationof India Limited |
Name | Power Grid Recruitment 2025 |
Official Website | www.powergrid.in/en/job-opportunities |
Last date | 25-03-2025 |
Total vacancies:
ఈ పోస్టులకు మొత్తం 28 వెకెన్సీస్ లు ఉన్నాయి. అయితే ఏ పోస్టులకు ఎన్ని ఖాళీలు ఉన్నాయి. అనేవి కింద ఇచ్చిన టేబుల్ ద్వారా తెలుసుకోండి.
Name of the Post’s | Number of Vacancies |
UN-reserved | 13 |
OBC | 7 |
SC | 4 |
ST | 2 |
EWS | 2 |
EX-servicemen | 3 |
Eligibility :
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు వారి విద్య విభాగంలో ఆ పోస్టులకు సంబంధిత కోర్సు లో పాస్ అయ్యి ఉండాలి. అలాగే కొంత పని అనుభవం ఉంటే మంచిది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్ ఇంజనీరింగ్, పవర్ ఇంజనీరింగ్, సివిల్, మెకానికల్, ఫైర్ టెక్నాలజీ అండ్ సేఫ్టీ ఇటువంటి కోర్సు లో చదివిన విద్యార్థులు ఈ పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు. ఈ పోస్టులకు అప్లై చేసుకుని అభ్యర్థుల వయస్సు 25,మార్చి,2025 నాటికి అభ్యర్థుల వయస్సు 29 సంవత్సరాలు ఉండాలి. ఈ వయసు కలిగిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
Salary Details :
ఈ పోస్టులకు ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు శాలరీ నెలకి రూ.23,000 నుండి రూ.1,05,000. ఈ శాలరీ అనేది ఒక్కొక్క పోస్టులకు ఒక్కొక్క విధంగా ఉంటుంది.
Application Process :
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు కచ్చితంగా ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు
ఈ పోస్టులకు అప్లికేషన్ ఫీ అనేది అభ్యర్థులు ఏ కేటగిరీ వారు అనేదాన్ని బట్టి అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది.
General,EWS,OBC అభ్యర్థులకు రూ.300/-
SC,ST, Pwd అభ్యర్థులకు కొంత అప్లికేషన్ ఫీజు లో మినహాయింపు అనేది ఉంటుంది.
Selection Process :
ఈ పోస్టులకు ఎంపిక చేసుకునే అభ్యర్థులకు వారు అప్లై చేసుకునే పోస్టులను బట్టి టెస్టు లు ఉంటాయి. కానీ అభ్యర్థులను ప్రధానంగా అయితే స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
Apply Dates :
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల కోసం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు ముఖ్యమైన తేదీలను ప్రకటించారు. అవి ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల కోసం అప్లికేషన్ తేదీలు.
Application starting date :05-03-2025
Application Last date :25-03-2025