స్వర్ణాంధ్ర కార్యక్రమంలో చెత్త ఎత్తిన సీఎం చంద్రబాబు

స్వర్ణాంధ్ర కార్యక్రమంలో చెత్త ఎత్తిన సీఎం చంద్రబాబు

మన ఇంటిని మనం శుభ్రంగా ఉంచుకున్నట్లే మన రాష్ట్రాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి కదా అప్పుడే ఎలాంటి వైరస్లు మన జోలికి రావు. ఎపీ ప్రభుత్వం అందుకుగాను ప్రతి నెలలో మూడో శనివారం స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది

మంత్రి నారా లోకేష్ గారు కూడా పాల్గొన్నారు. లోకేష్ తణుకు లోని ఇతర ప్రాంతాల్లో మున్సిపల్ సిబ్బందితో కలిసి చెత్త ఊడ్చే కార్యక్రమంలో భాగం పంచుకున్నారు

ఈరోజు మంగళగిరి ఏకో పార్క్ లో స్వర్ణాంధ్ర – స్వచ్ఛంద్రా  చేరి మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంలో ఆదర్శంగా నిలిచాము. ఉదయం నడక చేసే వారికి ఉచితంగా పార్కును తెరచిన తర్వాత దాని నిర్వహణకు తోడపడటం చాలా బాగుంది పరిశుభ్రమైన పచ్చని ఆంధ్ర కోసం కలిసి పని చేద్దాం అని నారా లోకేష్ చెప్పడం జరిగింది.

స్వర్ణాంధ్ర – స్వచ్ఛంద్రా భాగంగా చెట్ల ఊడ్చిన చంద్రబాబు లోకేష్ ఇద్దరు ప్రజల స్ఫూర్తిని నింపారు ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా అనేక పట్టణాల్లో జరుగుతుంది దీని ద్వారా రాష్ట్రాన్ని పరిశ్రమము పరిశుభ్రంగా ఆరోగ్యం అందంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకున్నాము.

స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు చెత్తను ఊడ్చి తక్కెడలో వేయడంతో అక్కడ ఉన్న ప్రజలంతా ఆశ్చర్యపోయారు సీఎం స్థాయి అయి ఉండి కూడా ఇలా గ్రామాల్లోకి వచ్చి చెత్తను తీయడం వూర్చడం ప్రజలు చూడలేదన్నారు ఇది యువతకు ప్రేరణగా మారుతుంది ప్రజలలో చైతన్యం తెప్పించుట కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కృషి చేస్తూనే ఉంటారు

Leave a Comment