సునీత విలియమ్స్ నిజముగా మన దేశం కోసం ఎంతో సాహసం చేసింది.
అసలు ఇన్ని రోజులు అంతరిక్షంలో ఉన్నారు అంటే మామూలు విషయం కాదు
అక్కడనీరు దొరకడం కూడా కష్టం. అలాంటిది వాళ్లు తీసుకొని వెళ్ళిన నీటిని సిల్వర్ ప్యాకెట్ లో స్టోర్ చేసుకొని వాటిని ఒక బబుల్ లాగా చేసుకుని వాటిని మింగడం అనేది మామూలు విషయం కాదు.
ద గ్రేట్ ఉమెన్ ఆఫ్ వరల్డ్ సునీత విలియమ్స్. మొత్తానికి భూమ్మీదకు తొమ్మిది నెలల తర్వాత నింగి నుంచి నేలకు వచ్చిన సునీత విలియమ్స్ కి హాథ్లీ వెల్కమ్.
వీరు అక్కడ ఎంతో స్ట్రగుల్స్ అనుభవించి మన దేశం కోసం అంతరిక్షానికి ఎనిమిది రోజులు అనుకొని వెళ్లిన వీరు కొన్ని అనివార్య కారణముల వలన అక్కడ అంతరిక్షంలోనే స్ట్రక్ అవ్వడం జరిగింది.
దాదాపు తొమ్మిది నెలలు తరువాత వీరు భూమి మీదకు వచ్చారు.
భారత్ లోని ఆమె పూర్వికుల గ్రామంలో సంబరాలు చేసుకుంటూ గుజరాత్లో మోక్షాన జిల్లా సునీత పూర్వికులు ఉంటున్నారు ఆమె సురక్షితంగా భూమికి చేరుకోవాలని పూజలు నిర్వహించారు.
మంగళవారం ఉదయం 8:15 క్రూ డ్రాగన్ వొమానౌక తలుపు మూసి వేయడం జరిగింది
ఉదయం 10:15 గంటలకు క్రూ డ్రాగన్ ISS తో విడిపోవడం మొదలయింది.
10:35 నిముషాలు కు కంప్లీట్ గా విడిపోయింది. ఆ తరువాత 17 గంటల ప్రయాణాన్ని మన భూమి పైకి మొదలు పెట్టడం జరిగింది.
సముద్రం వైపు 18 వేల అడుగుల ఎత్తులో ఉండగా వ్యోమ నౌకలోని రెండు డ్రోగ్ చూట్లు విచ్చుకున్నాయి. గంటకు 560 కిలోమీటర్లు డ్రాప్ చూట్లు సమర్థంగా పనిచేయడం క్యు డ్రాగన్ వేగం గణనీయంగా తగ్గిపోయింది వేమనొక వేగం గంటకు 190 కిలోమీటర్ల కు చేరుకోగానే సాగర జనాల నుంచి 6500 అడుగుల ఎత్తులో రెండు ప్రధాన పారాషూట్లు విర్చుకున్నాయి.
ఆ తరువాత ఫ్లోరిడాలోని తలహాసి తీరంలో సముద్రంలో వ్యోమ నౌక నిధానముగా దిగింది.
వ్యోమ నౌక నిదానంగా దిగిన తరువాత చుట్టూ డాల్ఫిన్స్ స్వాగతం చెప్పడం ఎంతో ఆశ్చర్యానికి గురిచేశాయి.
వాటికి కూడా తెలిసి ఉండొచ్చు సునీత విలియమ్స్ 9 నెలల తరువాత అంతరిక్షం నుండి భూమి మీద కు వస్తుంది అని heartly వెల్కమ్ చెప్పాలని అనుకున్నట్లు చేసాయి.
అలాగే సునీత విలియమ్స్ భూమికి తిరిగి రావడంతో గుజరాత్లోని మెహసానా జిల్లా లో ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది.
సునీత విలియమ్స్ ఆరోగ్య పరిస్థితి:-
భూమి మీద కు రాగానే సునీత విలియమ్స్ ను హాస్పిటల్ కు తీసుకొని వెళ్లారు.
ఆమె ఈ వాతావరణం కు సెట్ అవ్వడానికి కొంత కాలం పట్టొచ్చు.
ఆమె నడవడలేని స్థితి లో ఉన్నారు.
అంతరిక్షాములో అంతా గాల్లో తెలడమే కనుక. ఆమె బరువు ను మోసే శక్తి ని పాదాలు కొల్పాయాయి.
ఇప్పుడు ఆమె పాదాలు బేబీ పాదాలతో సమానము.
సునీత విలియమ్స్ భూమి మీద కు సురక్షితముగా ల్యాండ్ అయినందుకు చాలా సంతోషముగా ఉంది.
సునీత తో పాటు బుచ్ విల్మోర్ మరియు నిక్ హేగ్ మరియు రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గొర్బనోవ్ సేఫ్ గా మన భారత భూమి కి చేరుకున్న భారత వ్యోమగాములు.