Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతిలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం రాబోతుంది ..
త్వరలోనే అమరావతి కి కొత్త స్టేడియం
మన దేశంలో ఎక్కడ లేనటువంటి
ప్రపంచ స్థాయి క్రికెట్ స్టేడియం రాబోతుంది.
Cricket Stadium In Amaravati : మన రాజధానిలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం
ఆంధ్రప్రదేశ్‌లోని మన రాజధాని అయినటువంటి అమరావతిలో కొత్త స్టేడియమ్ రాబోతుంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) చెప్పడం జరిగింది.
. ఇది భారతదేశంలోనే తన అతిపెద్ద క్రికెట్ స్టేడియo
ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం రాబోతుంది. 1.32 లక్షల సీట్ల కలిగిన ఈ స్టేడియం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం కంటే పెద్దదిగా ఉంటుంది. ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం గా రాబోతున్న ఈ స్టేడియంకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
ఈ స్టేడియం లో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది.
200 ఎకరాల ప్లేస్లో ఈ స్టేడియం కట్టడం జరుగుతుంది. ఇది మన దేశంలోని అతి పెద్ద స్టేడియంగా రాబోతుంది. భారతదేశంలో క్రికెట్‌కు మంచి జోష్ ని పెంచుతుందని, విదేశీ వాళ్ల ను ఆకర్షిస్తుందని క్రీడా ప్రముఖులు భావిస్తున్నారు.
ప్రత్యేకంగా జరిగే టెస్ట్, వన్డే, T20 క్రికెట్ ఆటల పోటీల కోసం నిర్మించబడుతోంది.
భారతదేశంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఆంధ్రప్రదేశ్‌కు చెందినది అని చాలా గర్వంగా చెప్పుకోవచ్చు.
అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లను తీసుకురావడమే కాకుండా ఎంతోమందికి ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తుంది.
ఈ స్టేడియం కంప్లీట్ అయిన తరవాత ఎంతోమందికి ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించడం
IPL మ్యాచ్‌లు, ICC టోర్నమెంట్లు, దేశీయ మ్యాచ్‌లు ఏర్పాటు చేయడం.
దేశం నలుమూల నుంచి నుంచి వచ్చే క్రికెటర్ లకు వసతి సౌకర్యం కల్పించడం.
కొత్తగా క్రికెట్ నేర్చుకున్న వాళ్లకు అవకాశాలు కల్పించడం. ఈ స్టేడియం భారతదేశంలో ఒక 200 ఎకరాల ప్లేస్ లో కట్టడం.
ఐసిసి పెర్మిషన్స్ తో అమరావతి క్రికెట్ స్టేడియం భారత క్రికెట్ చరిత్రలో ఒక పెద్ద స్టేడియంగా మారనుంది.