Table of Contents
మన రాష్ట్ర ప్రభుత్వం ఆధార్ అప్డేట్ చేసుకునేందుకు ఆధార్ క్యాంపులను ప్రత్యేకంగా స్కూల్లోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికోసం గా స్కూళ్లకు సెలవు పెట్టి పిల్లలను బయటకు తీసుకుని వెళ్లి ఇబ్బంది పెట్టకుండా స్కూల్లోనే క్యాంపులను ఏర్పాటు చేయాలని మన కలెక్టర్లకు ఆదేశాలు అందించడం జరిగింది. ఈనెల 23 నుంచి 30వ తేదీ వరకు ప్రతి స్కూల్లోనూ క్యాంపులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు అందించడం జరిగింది. మన రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు 16 లక్షల మందికి పైగా విద్యార్థులకు ఆధార్ అప్డేట్ చేయాల్సి ఉంది ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ స్కీంకు సంబంధించి ఆధార్ తప్పనిసరిగా అవసరం అవుతుంది కనుక ఈ అప్డేట్ ప్రాసెస్ అనేది ప్రతి ఒక్క విద్యార్థి చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్క స్కూల్ యాజమాన్యం ఆధార్ క్యాంపులను నిర్వహించాల్సిందిగా మన ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు అందించడం జరిగింది కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్క అధికారులకు కలెక్టర్ చెప్పడం జరిగింది.
ప్రతి యొక్క విద్యార్థికి ఈ ఆధార్ యొక్క అప్డేట్ చాలా అవసరం 5 నుండి 15 సంవత్సరాలు ఏళ్ల మధ్య పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పాత ఆధార్ కార్డు కనుక తీసుకొని వచ్చినట్లయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇక కాలేజ్ విషయానికొస్తే కాలేజీ విద్యార్థులు 7 లక్షలకు పైగా ఉండొచ్చని అంచనా వేయడం జరిగింది ప్రతి ఒక్క విద్యార్థి వారి యొక్క పాత ఆధార్ కార్డుతో పాటు పాత బయోమెట్రిక్ ఏదైతే ఉందో వాటికి సంబంధించిన పత్రాలు అన్నిటిని కూడా తీసుకొని వచ్చి అప్డేట్ చేసుకోవలసి ఉంటుంది మన ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతి స్కూళ్ల క్యాంపు నిర్వహించాలని కలెక్టర్లకు ఆదేశాలను జారీ చేయడం జరిగింది.-
అప్డేట్ కి కావాల్సిన పత్రాలు
- పాత ఆధార్ కార్డు
- బయోమెట్రిక్ పత్రం
- దరఖాస్తు ఫారం
- తల్లి లేదా తండ్రి ఆధార్
పిల్లలను తల్లి లేదా తండ్రి మాత్రమే తీసుకొని రావాల్సి ఉంటుంది. ఎవరైతే తీసుకొని వస్తారో వారి యొక్క ఆధార్ కార్డు కంపల్సరీ తీసుకొని రావాలి.ఇక్కడ పిల్లల ఫోటో మరియు ఫింగర్స్ మరియు ఐస్ అప్డేట్ చేయడం జరుగుతుంది పాత ఆధార్ లో ఏమైనా మార్పులు ఉన్నట్లయితే సరిచేసుకునే అవకాశం కూడా ఇందులో ఉంటుంది.
యుఐడిఏఐ ఒక ముఖ్య విషయాన్ని చెప్పడం జరిగింది ఎవరైతే ఐదు సంవత్సరాలలోపు పిల్లలు ఉంటారు వారి యొక్క ఆధార్ కార్డు తీసుకొని ఉంటే వాళ్లకి ఏడు సంవత్సరాల లోపు బయోమెట్రిక్ చేయించకపోతే వారి యొక్క ఆధార్ అప్డేట్ చేయడం జరగదు ఎందుకంటే ఆధారుడి ఆక్టివేట్ అవుతుంది ఈ విషయాన్ని యు ఐ డి ఏ ఐ ప్రత్యేకంగా చెప్పడం జరిగింది కాబట్టి ఈ విషయం ప్రతి ఒక్క తల్లి తండ్రి గమనించి వారి యొక్క పిల్లల బయోమెట్రిక్ లేకుంటే చేయించుకొని అప్డేట్ చేసుకోవాల్సిందిగా అధికారులు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఎందుకంటే వారి యొక్క బయోమెట్రిక్ అప్పుడు తీసుకోలేదు కనుక ప్రతి ఏడు సంవత్సరాలు బయోమెట్రిక్ ఫింగర్స్ అభివృద్ధి చెందుతాయి కనుక బయోమెట్రిక్ అప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది ప్రతి స్కూల్లో ఆధార్ అవసరం కనుక ఆధార్ అప్డేట్ అవసరం అవుతుంది. చిన్న వయసులోనే ఆధార్ ఎంట్రీ అప్పుడు మేము డేట్ అఫ్ బర్త్ అడ్రస్సు ఫోటో మాత్రమే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి బయోమెట్రిక్ తప్పనిసరిగా ఉండాలి. బయోమెట్రిక్ ఉంటేనే అప్డేట్ ప్రాసెస్ జరుగుతుంది. మన గవర్నమెంట్ ఇప్పుడు ఎవరు ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్క స్కూల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క తల్లి తండ్రి ఈ విషయాన్ని గమనించి బయోమెట్రిక్ లేకుండా ఉంటే బయోమెట్ చేయించుకోవాల్సిందిగా అధికారులు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది.