ఆంధ్రప్రదేశ్ కి రాబోతున్న అతిపెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్..
మన అమరావతి లోనే ఏకంగా 4000 వేల ఎకరాల్లో ఎయిర్పోర్ట్ ను ఏర్పాటు చేయడానికి మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Amaravati International Airport Land Acquisition:
మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతి ని డెవలప్ కోసం ప్రభుత్వం 2nd టైం భూ సమీకరణ ప్రక్రియ ను స్టార్ చేయడం జరిగింది.
అనేక వ్యాపార సంస్థల నుండి భూముల అమ్మకాల కోసం రావడం తో సుమారు 30 వేల ఎకరాలకు పైన భూమి తీసుకోవాలని నిర్ణయిస్తుంది.
మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతి లో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు 4 వేల ఎకరాలు భూమి అవసరం అవ్వడం తో, రైతులు స్వయంగా వారి భూములు ఇచ్చేందుకు ముందుకు రావడం గమనార్హం.
మన రాజధాని అమరావతి ని అభివృద్ధి చేయాలనే ఆలోచన తో మన కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందు ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్లో అంతర్జాతీయంగా విమానాశ్రయం ఏర్పాటు కోసం ఏకంగా 4000 ఎకరాలను సేకరించి పెద్ద విమానాశ్రయమును నిర్మించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ని డెవలప్ చేయడంలో మన ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందుగా ఆలోచన చేస్తుంది ఈ క్రమంలో నాలుగు వేల ఎకరాలు భూమి అవసరం అయితే మన రైతులు భూమి నిచ్చేందుకు ముందుకు రావడం చాలా గమనార్హం. మరొక 30 వేల ఎకరాలు భూమిని సేకరించాలని మన ప్రభుత్వం అంచనా వేస్తుంది.
ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ ఇప్పటికే టెండర్లను వేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ లను ఏర్పాటు చేయుటకు అనేక సంస్థ లు ముందుకు రావడం జరిగింది. అనేక సంస్థ లు మన రాజధాని అయినటువంటి అమరావతి లో భూములు కావాలని అడగడం తో కొన్ని పరిశోధన సంస్థ లు భూమి అవసరం ఉందని గట్టిగ చెప్పడం జరిగింది.
రాబోయే రోజుల్లో అమరావతి, విజయవాడ, గుంటూరు, తెనాలి మరియు మంగళగిరి ప్రాంతాలలో డెవలప్ చేసి మెగాసిటీ గా రూపొందించాలని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.
అలాగే మన అమరావతి లో కొత్త గా స్పెషల్ గా ఇన్నర్ రింగ్ రోడ్ తో పాటుగా అవుటర్ రింగ్ రోడ్డును కూడా నిర్మిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే దీంతో మన రాజధాని అమరావతి అయినటువంటి భూముల కోసం ఎంతో డిమాండ్ అలాగే మన అమరావతి చుట్టుపక్కల రైతులకు ఎన్నో భూములున్నవి మన ప్రభుత్వ భూములు అంటూ ఏమీ లేవని మనకి తెలిసిన విషయమే అలాగే భూముల కోసం డిమాండ్ బాగా పెరగడంతో ప్రభుత్వం కూడా చాలా ఫాస్ట్ గా డెసిషన్ తీసుకోవడం జరిగింది. రైతులు కూడా ముందుకు రావడంతో ప్రభుత్వం చక చక పనులన్నీ ఏర్పాటు చేయడం జరిగింది మన అమరావతిని స్వయం అభివృద్ధి ప్రాజెక్టుగా ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే.
మన కూటమి ప్రభుత్వం మన అమరావతిని మెగా సిటీగా రూపొందించాలని గట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది.