దేశంలో నే అతి పెద్ద రైల్వేస్టేషన్ ఇప్పుడు మన అమరావతి లోనే
అతి పెద్ద రైల్వేస్టేషన్ ఇప్పుడు మన అమరావతి లోనే మన దేశంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ ఇప్పుడు మన అమరావతి లోనే అతి త్వరలో రాబోతుంది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతిని అత్యాధునికంగా దేశంలోని అతిపెద్ద రైల్వేస్టేషన్ నిర్మించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైల్వే 56.53 కి. మీ రైల్వే ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలి అని రైల్వే శాఖ వారు జూన్ నెలలో టెండర్ లను అనుమతి ఇస్తున్నారు. … Read more