తత్కాల్ టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా
తత్కాల్ టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా బిజీ లైఫ్ లో వర్క్ చేసే ప్రతి ఒక్కరు కూడా తత్కాల్ టికెట్స్ కి మక్కు చూపడం జరుగుతుంది ఎందుకంటే ట్రైన్ జర్నీ చేసే వాళ్ళకి ఈ తత్కాల్ చాలా బెస్ట్ గా అనిపిస్తుంది. అందుకోసమే చాలామంది తాత్కాల్ టికెట్స్ బుక్ చేసుకొని జర్నీ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న బిజీ బిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరు కూడా తత్కాల్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టడం గమనించవచ్చు. నార్మల్ టికెట్ … Read more