Inter Results 2025 (TELANGANA )

TELANGANA Inter Results 2025 RELEASE TIME :

 

ఇంటర్ పరీక్షలు పూర్తి కావడం తో విద్యార్థులు హ్యాపీ గా వేసవి సెలవులు ఎంజాయ్ చేస్తున్నారు.

ఇంటర్ విద్యార్థుల జవాబు పత్రాల కరెక్షన్ స్టార్ట్ .. ఇంటర్‌ ఫలితాల కోసం విద్యార్థులు వేచి ఉన్నారు ఇంతకీ ఇంటర్ ఫలితాలు ఎప్పుడు రిలీజ్ అంటే?

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్, సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు అయిపోవడం తో కరెక్షన్ ప్రోసెస్ అతి వేగముగా ప్రారంభమైంది..

 

కరెక్షన్ ప్లేస్ లో మొదటి సారిగా ఆధార్‌బేస్డ్‌ బయోమెట్రిక్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇంటర్‌ జవాబుపత్రాల కరెక్షన్ ను రాష్ట్రంలో 19 సెంటర్లల్లో నిర్వహించడం జరుగుతుంది.

కరెక్షన్ బుధవారం (మార్చి 19) నుండి స్టార్ అయ్యి ఏప్రిల్‌ 10వ తేదీ వరకు జరగనున్నది.

ప్రతి సెంటర్‌లో కరెక్షన్ చేయడానికి 600- 1200 మంది వరకు సిబ్బందిని తీసుకోవడం జరిగింది.

బీఐఈ BIE APP యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ యాప్‌లో సిబ్బంది యొక్క వేలిముద్రలు, లేదా ఫేసియల్‌ రికగ్నిషన్‌ ద్వారా అటెండెన్స్ పడుతుంది.

ప్రతి ఒక్క సెంటర్ లో 10-15 కెమెరాల మధ్య కరెక్షన్ ప్రోసెస్ జరుగుతుంది. వాటిని మెయిన్ బోర్డు కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది చూస్తూ ఉంటారు.

 

Leave a Comment