ఇంటర్ విద్యార్థులకు షాకింగ్ న్యూస్ :
ఇంటర్ చదివే విద్యార్థులకు భారీ షాక్ ఇచ్చిన ప్రభుత్వం. అందరితో పాటు వేసవి సెలవులు తీసుకోవలసిన ఇంటర్ విద్యార్థులు ఇక సెలవలు కాదు కదా అడ్మిషన్స్ కి రెడీ అవుతున్నారు.
ఏప్రిల్ 7th నుండి ఇంటర్ విద్యార్థులకు అడ్మిషన్స్ స్టార్ట్ అవుతున్నాయి.
ఇంటర్ విద్యార్థులకు కేవలం మే నెల నుంచి మాత్రమే సెలవులు ఉంటాయని చెప్పడం జరుగుతుంది. ఏప్రిల్ నెల మొత్తం క్లాసెస్ జరిగి మే నెల వరకు ప్రకటించడం జరిగింది. జూన్ ఫస్ట్ నుంచి యధావిధిగా క్లాసెస్ జరుగుతాయి.
ఇంటర్ విద్యార్థులకు కొన్ని మార్పులు తీసుకురావడంతో విద్యార్థులు కొంచెం ఇబ్బంది గా ఫీల్ అవుతున్నట్లు తెలుస్తుంది.
ప్రతి సంవత్సరం జూన్ 1న ప్రారంభమయ్యే ఇంటర్ క్లాసెస్ ఈ సంవత్సరం నుండి ఏప్రిల్ 1 నుండి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 7వ తేదీన అడ్మిషన్లు స్టార్ట్ చేసి 24వ తేదీ వరకు క్లాస్సేస్ జరిపించాలని ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది.
మన కూటమి ప్రభుత్వం ఇంటర్ చదివే విద్యార్థులకు ఒక రకమైన భారీ షాక్ ఇచ్చినా కూడా విద్యార్థులు కొంచెం ఉత్సాహంగానే అడ్మిషన్స్ కోసం అన్ని రెడీ చేసుకుంటున్నారు.
ఈ సంవత్సరం ఇంటర్ విద్యార్థులకు ఏప్రిల్ 1 వ తేది నుండి ఏప్రిల్ 24 వ తేది వరకు క్లాసెస్ నిర్వహిస్తున్నారు. కేవలం మే నెల మాత్రమే ఇంటర్ విద్యార్థులకు వేసవి సెలవులు ఉండబోతున్నాయి.
జూన్ 2వ తేదీ నుండి యధావిధిగా క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది.
ప్రభుత్వం తీసుకున్న ఈ కీలకమైన నిర్ణయం మొత్తం 235 రోజులు తరగతులు జరగనున్నట్లు చెప్పడం జరిగింది.
కేవలం మే నెల మాత్రమే విద్యార్థులకు వేసవి సెలవులు మన ప్రభుత్వం స్పష్టం చేసింది.