మన రాష్ట్రానికి 4 లక్షల గృహాల కు ఏర్పాటు
ప్రతి ఒక్క పేదవారికి సొంత ఇంటి కలను నెరవేర్చడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం.
ఏ ఒక్కరూ ఇల్లు లేదు అని బాధ పడకుండా ఉండడం కోసం మన రాష్ట్రానికి నాలుగు లక్షల గృహాలను మంజూరు చేయడం జరిగింది.
సొంత ఇంటి కల నెరవేరుతుంది.
మన దేశంలో ఎంతోమంది పేదవారు సొంత ఇల్లు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు.
మన ప్రభుత్వం ఇప్పటికే 53 వేల ఇళ్లను మంజూరు చేసింది. వారిలో ఎస్సీ క్యాటగిరి బీసీ కేటగిరీకి 50,000. ఎస్టీలకు 75000, పివిటి జీ లకు ఒక లక్ష రూపాయలు చొప్పున అదనపు సాయంగా అందజేస్తున్నామని చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరిగింది.
పేదవారి కష్టం చూడలేక మన మంత్రి పార్థసారథి గారు ఇళ్ళ నిర్మాణం పై ఒక కొత్త అప్డేట్ ను తీసుకొని రావడం జరిగింది.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన(PMAY)2.0 కింద రాష్ట్రానికి నాలుగు లక్షల గృహాలను మంజూరు చేయనున్నట్లు మన మంత్రి పాదసారధి గారు చెప్పడం జరిగింది.
గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారధి గారు రాష్ట్రానికి నాలుగు లక్షల గృహాలను మంజూరు చేయడానికి కేంద్రానికి పంపించామని చెప్పారు.
ఇప్పటికే మన దేశంలో 53 వేల ఇళ్లను కేంద్రం మంజూరు చేసిందని చెప్పడం జరిగింది.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన – 1-0 గడువు
2024 డిసెంబర్ నాటికీ గడువు ముగిసిన
సీఎం చంద్రబాబు నాయుడు గారు కొన్ని చర్చలు జరిపి 2026 మర్చి కి గడువు ను పొడిగించారు
కొన్ని కొన్ని ఇల్ల నిర్మాణ పనులు ఏయే దశల్లో ఉన్నాయో చూసి ఆ పెండింగ్ ఇల్లు 7.35 లక్షల గృహలను కంప్లీట్ చేస్తాం అని అందుకోసం 5.8 లక్షల మంది లో SC, BC లకు 50 వేలు, ST లకు 75 వేలు, PVTG లకు 1లక్ష చొప్పున అదనపు సాయం అందిస్తున్నాం అని చెప్పడం జరిగింది.
ఇందుకోసం గా మన రాష్ట్రము పై 3200 కోట్ల అదనపు భారం పడుతుంది.
మన ప్రభుత్వం ఇల్ల స్థలం కోసం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది.