పర్యావరణం కోసం ఒక గంట పాటు లైట్స్ ఆఫ్ చేద్దాం రండి.

పర్యావరణం కోసం ఒక గంట పాటు లైట్స్ ఆఫ్ చేద్దాం రండి.

మన పర్యావరణం ఒక గంట పాటు కరెంటు ను తగ్గిస్తే మన పర్యావరణం బాగుంటుందని ఒక చిన్న ఆలోచన.

ప్రతి సంవత్సరం మార్చి నెలలో నాలుగవ శనివారం రాత్రి 8:30 నుండి 9:30 వరకు లైట్స్ అన్ని ఆఫ్ చేసి మన వంతు ప్రయత్నం చేద్దాం.

పర్యావరణాన్ని కాపాడుకుందాం. మనిషికి అవసరమైన ఆక్సిజన్ ను మన చెట్ల నుండి లభిస్తుంది. మన భూమి కోసం అందరం కలిసి ప్రయత్నిస్తే సవ్యంగా జరుగుతాయి.

అందుకోసమే సామాజికవేత్తలు కొన్ని కార్యక్రమాలను లక్ష్యంగా మానవాళి కోసం ఏర్పాటు చేయడం జరిగింది.

ప్రకృతికి సంబంధించిన దినోత్సవాలలో ఈ ఎర్త్ అవర్ కూడా ఒకటి.

మార్చి నాలుగో శనివారం రోజున ఒక గంటపాటు లైట్స్ ఆఫ్ చేస్తే మన భూమిని కాపాడుకోవచ్చు అని సామాజికవేత్తలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.

అసలు ఈ ఎర్త్ అవర్ అంటే ఏమిటి అంటే ఒక గంట పాటు విద్యుత్ ని ఆదా చేయడం అన్నమాట. మన ప్రభుత్వం మార్చ్ 22 శనివారం రాత్రి 8:30 నుంచి 9 గంటల 30 నిమిషముల వరకు ఒక గంట పాటు ప్రతి ఒక్క లైట్స్ ఆఫ్ చేయాలని ప్రజలకు చెప్పడం జరిగింది.

ఈ పర్యావరణ క్షేమం కోసం ప్రజలందరూ ఇందులో భాగస్వాములు కావాలని
ఒక గంట పాటు స్విచ్ ఆఫ్ చేయాలని మన వంతు ప్రయత్నం చేద్దాం.

ఇరు రాష్ట్రాల వాళ్ళందరూ కూడా ఇందులో భాగం కావాలని ప్రజలందరం కలిసి స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని అమలు పరుద్దాం.

Leave a Comment