తల్లులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.
తల్లికి వందన పథకం అమలు చేయనున్న ప్రభుత్వం
ఇక అకౌంట్లోకి 15000 రూపాయలు అతి త్వరలో రానున్నది.
మన ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఏమైతే హామీ ఇచ్చిందో తల్లికి వందనం అనే పథకాన్ని త్వరలో అమలు చేయనున్నారని శాసనసభలో చెప్పడం జరిగింది.
ఈ పథకంతో పాటు అన్నదాత సుఖీభవ పథకం కూడా అమలులోనికి రానున్నది.
ఇప్పటికే ఈ పథకాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం స్టార్ట్ చేయడం జరిగింది.
ఎలక్షన్ టైం లో ఇచ్చిన హామీల ప్రకారము అన్నదాత సుఖీభవ పథకం, తల్లికి వందన పథకం అతి త్వరలో అమలు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది.
శాసనమండలంలో వైసిపి నేతలు ఎవరైతే ఉన్నారో మన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించగా మన మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ ఎలక్షన్ టైం లో ఏవైతే హామీలు ఇచ్చి ఉన్నామో ప్రతి ఒక్క ప్రతి ఒక్కటి నెరవేరుస్తాము. ఈ పథకం ఏప్రిల్, మే నెలలో తల్లికి వందనం మరియు అన్నదాత సుఖీభవ పథకాలు అమలకు చేయడం జరిగింది.
అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు 20వేల రూపాయలు
తల్లికి వందనం పథకం కింద 15 వేల రూపాయలు
అందజేస్తున్నామని నారా లోకేష్
చెప్పడం జరిగింది.
అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి ఒక్క రైతుల సంక్షేమం కోసం మన ప్రభుత్వం ప్రత్యేకంగా వారికి కావలసిన ఆర్థిక భరోసాను కల్పించడంతోపాటు, వారి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తీరుస్తామని ప్రతి ఒక్క హామీని నెరవేర్చడం కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని మా లక్ష్యం అంటూ నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది.
సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
స్కూల్ రీ ఓపెన్ సమయానికి తల్లికి వందన పథకం కింద పదిహేను వేల రూపాయలు జమ కానున్నాయి.
ప్రతి ఒక్క తల్లి తన బిడ్డల చదువు కోసం ఎలాంటి ఇబ్బంది పడకుండా మన కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ నేను ఉన్నాను అంటూ భరోసా ఇస్తూనే ఉంటుంది.