మన ప్రభుత్వం భారీగా ఉద్యోగ అవకాశాలు ఇస్తుంది ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ ప్లాన్ చేస్తుంది.
ఇప్పటికే పలు నోటిఫికేషన్లు జారీ చేసింది.
నిరుద్యోగులకు భారీగా బంగారం అవకాశం ఇస్తున్న మన ప్రభుత్వం. మన కూటమి ప్రభుత్వం ఇప్పటికే చాలా పోస్టులను రిలీజ్ చేసింది ఇప్పుడు తాజాగా మరో మరో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
2025 జూనియర్ డిగ్రీ లెక్చరర్ పోస్టుల కోసం జూన్ 16-26 పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది.
గ్రూప్స్ మాత్రం గ్రూప్ 1 మెయిన్స్ మాత్రం మే 3 మరియు 9 జరగనున్నాయి.
Appsc ప్లాన్ ద్వారా మన ఆంధ్రప్రదేశ్ లో భారీ గా ఉద్యోగాలు రావడం జరుగుతుంది.
ఇప్పటికే వేకెన్సీ ఖాళీలను పూర్తి చేయడం జరిగింది.
గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఇప్పటికే ముగిడియన్ ముగియడంతో అభ్యర్థులు మెయిన్స్ కోసం బాగా ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది.
జూనియర్ లెక్చరర్స్,సచివాలయం, వార్డు, ఇలా అనే కానేక విభాగాలలో జాబ్ నోటిఫికేషన్ లు విడుదల చేయడం జరిగింది.
పాలటెక్నిక్, జూనియర్ మరియు డిగ్రీ, టీ టీ డి జూనియర్, డిగ్రీ లెక్చరర్ కాలేజీ లో వేకెన్సీ ఉన్న పోస్ట్ లకు ఎగ్జామ్ డేట్ ఫిక్స్ అయ్యింది.
దీనికి సంబందించిన ఎక్సమ్ షెడ్యూల్ ను మన APPSC రిలీజ్ చేయడం జరిగింది.
జూనియర్ లెక్చరర్ మరియు డిగ్రీ లెక్చరర్ ఎక్సమ్ డేట్ జూన్ 16 నుండి జూన్ 26 వరకు జరగడం జరుగుతుంది.
వీటిలో లెక్చరర్ పోస్ట్ లు 464 మందికి ఎగ్జామ్ జరగుతుంది.
దీనికి సంభందించిన డీటెయిల్స్ ను మన APPSC లో ఉన్నాయి.
జూనియర్ లెక్చరర్ ఎక్సమ్ డేట్ జూన్ 16 నుండి 26 వరకు జరుగుతాయి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. psc.ap.gov.in చెక్ చేసుకోవచ్చు.
రెమైనింగ్ పోస్ట్ లా ఎక్సమ్ డేట్ :-
అసిస్టెంట్ డైరెక్ట్, లైబ్రరియన్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్, అసిస్టెంట్ కెమిస్ట్ ఈ పోస్ట్ లా కోసం ఎక్సమ్ డేట్ ఏప్రిల్ 27 నుండి ఏప్రిల్ 30 వరకు జరుగుతాయి.
ఈ ఎక్సమ్ సెంటర్ లు మాత్రం విశాఖపట్నం, చిత్తూరు, అనంతపురం జిల్లా మరియు కృష్ణ జిల్లా లో జరుగుతాయి.
టౌన్ ప్లానింగ్ ఎక్సమ్ డేట్
APPSC చెప్పిన ప్రకారం ఎక్సమ్ డేట్ ఏప్రిల్ 28 నుండి ఏప్రిల్ 30 వరకు జరుగుతాయి.
గ్రామ మరియు వార్డు సచివాలయం ఎక్సమ్ డేట్ :-
ఏప్రిల్ 12 మరియు 13 తేది లో ఎగ్జామ్స్ జరుగుతాయి. ఎగ్జామ్ సెంటర్ విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతరం జిల్లా లో జరుగుతాయి.
గ్రూప్ మెయిన్స్ 1 ఎగ్జామ్ డేట్ :-
మే 3 నుండి 9 వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. ప్రతి రోజు ఉదయం 10 నుండి ఆఫ్టేర్నూన్ 1 వరకు జరగనున్నాయి.