రాజీవ్ యువ వికాసం స్కీం

రాజీవ్ యువ వికాసం స్కీం వ్యాపారులకు గొప్ప అవకాశం నాలుగు లక్షల రూపాయలను  80 శాతం వరకు సబ్సిడీ రాజీవ్ యువ వికాస స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఎంతోమంది నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం అందించాలని అలాగే పేదవాళ్లు మధ్య తరగతి కుటుంబాలకు సాయం అందించాలనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎలిజిబుల్ అయినా పేద మధ్యతరగతి కుటుంబాలకు నాలుగు లక్షల ఆర్థిక సాయం ఇవ్వడమే కాకుండా సగానికి పైగా సబ్సిడీ ఇచ్చేందుకు గవర్నమెంట్ నిర్ణయం … Read more

నింగి నుండి నేలకు వచ్చిన సునీత విలియమ్స్

సునీత విలియమ్స్ నిజముగా మన దేశం కోసం ఎంతో సాహసం చేసింది.  అసలు ఇన్ని రోజులు అంతరిక్షంలో ఉన్నారు అంటే మామూలు విషయం కాదు అక్కడనీరు దొరకడం కూడా కష్టం. అలాంటిది వాళ్లు తీసుకొని వెళ్ళిన నీటిని సిల్వర్ ప్యాకెట్ లో స్టోర్ చేసుకొని వాటిని ఒక బబుల్ లాగా చేసుకుని వాటిని మింగడం అనేది మామూలు విషయం కాదు. ద గ్రేట్ ఉమెన్ ఆఫ్ వరల్డ్ సునీత విలియమ్స్. మొత్తానికి భూమ్మీదకు తొమ్మిది నెలల తర్వాత … Read more

అమరావతి తిరుపతిలోనూ రాబోతున్న లులు మాల్స్.

అమరావతి తిరుపతిలోనూ రాబోతున్న లులు మాల్స్. తిరుపతిలోనూ అమరావతి లోను మాల్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ సమావేశంలో చెప్పడం జరిగింది విశాఖలో తెదేపా ప్రభుత్వం 2014-19 సంవత్సరంలో విశాఖలో లులు మాల్ ఏర్పాటుకు అంతా సిద్ధం చేయడం జరిగింది. ఇందుకుగాను ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయించడం జరిగింది. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో మన రాష్ట్రానికి రావడానికి లులు ఒప్పుకుంది. ఇందుకుగాను క్యాబినెట్ ఆమోదముద్ర ఇవ్వడం కూడా … Read more

అతి త్వరలో రాబోతున్నసాటిలైట్ ఇంటర్నెట్

సాటిలైట్ ఇంటర్నెట్ మనకు అతి త్వరలో రాబోతుంది సాటిలైట్ సాయంతో ఏ ప్రాంతంలో అయినా అత్యధిక వేగంగా ఇంటర్నెట్ సేవలు పొందే అవకాశం మన దేశంలో లభించడం అతి గర్వకారణంగా చెప్పుకోవచ్చు. అగ్రగామి టెలికం సంస్థలు భారతీయ ఎయిర్టెల్ జియో ఒప్పందం చేసుకోవడానికి అమెరికా కుబేరుడు సంస్థ ఫేస్ అగ్రగామి టెలికాం సంస్థలు సాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ఇప్పటికే స్టేట్స్ అనుబంధ స్టార్ లింక్ 100 దేశాల్లో అందిస్తుంది. స్పేస్ ఎక్స్ తో ఇటీవల అమెరికా పర్యటన … Read more

భూమిపైకి తిరిగి వస్తున్న సునీత విల్ మోర్

మరికొన్ని గంటల్లో భూమిపైకి రానున్న సునీత మరియు బచ్ బారీ విల్ మోర్ భూమిపైకి తిరిగి వస్తున్న సునీత విల్ మోర్ అమెరికా కాలగామం ప్రకారం రేపు తెల్లవారుజామున 3.27 నిమిషములకు రాక అమెరికాలో ఫ్లోరిడా సముద్రంలో దిగనున్నారు వారితోపాటు హెగ్, గుర్బవోన్ 9 నెలల నిరీక్షణకు శుభం కార్డ్. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఏడు ఎనిమిది రోజులు అనుకుని వెళ్లిన సునీత విలియమ్స్ బాచి విల్ మోర్ లో అనుకోకుండా జరిగిన ఆటంకంలో వారు అక్కడే … Read more

చంద్రయాన్-5పై ఇస్రో కీలక అప్‌డేట్.

ISRO చంద్ర‌యాన్‌-5 చంద్ర‌యాన్‌-5 మిష‌న్‌కు ఇటీవ‌ల కేంద్రం ఆమోదం తెలిపిన‌ట్లు ఇస్రో చైర్మెన్ వీ నారాయ‌ణ‌న్ తెలిపారు. చంద్ర‌యాన్‌-3 ద్వారా 25 కేజీల బ‌రువున్న ప్ర‌జ్ఞాన్ రోవ‌ర్‌ను తీసుకెళ్లార‌ని, అయితే చంద్ర‌యాన్‌-5 ద్వారా 250కేజీల బ‌రువున్న రోవ‌ర్ చంద్రుడి మీద‌కు వెళ్ల‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.  చంద్రయాన్-5పై ఇస్రో కీలక అప్‌డేట్.. త్వరలోనే చంద్రునిపై మన దేశ జెండా ఎగరడం ఖాయమని.. చంద్రయాన్-4 తర్వాత చేపట్టబోయే  ప్రాజెక్టు గురించి ఆయన తెలిపారు .. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ … Read more

కొన్ని గంటలలో భూమి పైకి రానున్న సునీత విలియమ్స్

కొన్ని గంటలలో భూమి పైకి రానున్న సునీత విలియమ్స్ భూమి పై అడుగుపెట్టనున్నఅడుగుపెట్టనున్న సునీత విలియమ్స్ గత 9 నెలలకుపైగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుకున్న నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లు ఎట్టకేలకు భూమికి తిరిగి రానున్నారు. వారి రిట్నర్ జర్నీ గురించి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా షెడ్యూల్ వెల్లడించింది. మార్చి 18న మంగళవారం సాయంత్రం వ్యోమగాములు ఐఎస్ఎస్ నుంచి బయలుదేరుతారని తెలిపింది. సునీతా, విల్‌మోర్‌తో పాటు అమెరికా, రష్యాలకు … Read more

ఈ రోజు నుండే టెన్త్‌ పరీక్షలు

ఈ రోజు నుండే టెన్త్‌ పరీక్షలు Mar-17-2025   6,49,884 మంది పదో తరగతి విద్యార్థులు: పదో తరగతి పరీక్షలు (సోమవారం) ఈ రోజు నుంచి ప్రారంభం అయ్యాయి. మార్చి 17 నా జరిగే ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 6,49,875 మంది విద్యార్ధులు హాజరు అయ్యారు. బాలురు 3,36,201 మంది, బాలికలు 3,13,609 మంది ఉన్నారు. ఈ నెల 31వ తేది వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం … Read more

స్వర్ణాంధ్ర కార్యక్రమంలో చెత్త ఎత్తిన సీఎం చంద్రబాబు

స్వర్ణాంధ్ర కార్యక్రమంలో చెత్త ఎత్తిన సీఎం చంద్రబాబు మన ఇంటిని మనం శుభ్రంగా ఉంచుకున్నట్లే మన రాష్ట్రాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి కదా అప్పుడే ఎలాంటి వైరస్లు మన జోలికి రావు. ఎపీ ప్రభుత్వం అందుకుగాను ప్రతి నెలలో మూడో శనివారం స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది మంత్రి నారా లోకేష్ గారు కూడా పాల్గొన్నారు. లోకేష్ తణుకు లోని ఇతర ప్రాంతాల్లో మున్సిపల్ సిబ్బందితో కలిసి చెత్త ఊడ్చే కార్యక్రమంలో భాగం పంచుకున్నారు ఈరోజు మంగళగిరి ఏకో … Read more

శ్రీనివాస కళ్యాణోత్సవానికి 300 బస్సులు ఏర్పాటు

 శ్రీనివాస కళ్యాణోత్సవానికి 300 బస్సులు ఏర్పాటు  తుళ్లూరు మండలం వెంకటపాలెంలోని టీటీడీ ఆలయం వద్ద శ్రీదేవి- భూదేవి సమేత శ్రీనివాసునికి నేడు ఘనంగా కల్యాణ మహోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని 26,000 మంది భక్తులు వీక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ ఈవో జె.శ్యామలరావు వెల్లడించారు. శుక్రవారం ఆలయం ముందు ఉన్న క్యాంపు కార్యాలయంలో టీటీడీ అధికారులు, జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సీఆర్డీఏ పరిధిలోని వెంకట పాలెంలో మార్చి 15 శనివారం సాయంత్రం … Read more