AP Ration Card 2024 – కొత్తగా పెళ్లి అయిన వారికి రేషన్ రేషన్ కార్డ్
ap ration card 2024:ఏపీలో ఎన్నికల, ప్రభుత్వం మారిన దృష్ట్యా రేషన్ కార్డులలో ఎలాంటి అనగా కొత్త రేషన్ కార్డులు జారీ రేషన్ కార్డులు మార్పులు, రేషన్ కార్డులు తొలగించడం ఇలాంటి సేవలను ఇప్పటివరకు ప్రారంభించలేదు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ఏపీలో రేషన్ కార్డులకు సంబంధించి కీలక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. కొత్తగా పెళ్లయిన వారికి వివాహ నమోదు ధ్రువీకరణ పత్రం (మారేజ్ సర్టిఫికేట్) … Read more