ప్రపంచ ధనవంతుల జాబితా టాప్​ 10లో ఇద్దరు ఇండియన్స్​..

ప్రపంచ ధనవంతుల జాబితా టాప్​ 10లో ఇద్దరు ఇండియన్స్​..

మనం చూసుకున్నట్లు అయితే ప్రపంచం లో కెల్లా ధనవంతుల లిస్ట్ లో ఇద్దరు మన భారతీయులు కావడం గర్వకారణం గా చెప్పొచ్చు.

 

మన దేశంలో అత్యంత ధనవంతులలిస్ట్ లో మొదటి ప్లేస్ లో ఉండేది ముకేశ్ అంబానీ,

రెండవ ప్లేస్ గౌతమ్​ అదానీ అని చెబుతుంటాము .

ఇక ప్రపంచంలో అయితే ఎలాన్​ మస్క్​, జెఫ్​ బెజోస్, బిల్​గేట్స్,

ఎలాన్​ మస్క్​..

మొదటి స్థానం లో ముందు ఉన్నది ఎలాన్ మాస్క్.
ఈయన టెస్లా, స్పెస్​ఎక్స్​ సంస్థల అధినేత. 2020 వరకు టాప్​ 10 బిలియనీర్ల లిస్ట్ లో కూడా లేని ఇతను ఇప్పుడు మాత్రం మస్క్​ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆస్తి విలువ 273.3 బిలియన్​ డాలర్లుగా అంచనా.
మరి రెండవ స్థానం లో ఉండేది ఎవరు అంటే
జెఫ్​ బెజోస్​..

అమెజాన్ వ్యవస్థాపక ఛైర్మన్​ జెఫ్ బెజోస్​ ప్రస్తుతం ప్రపంచ ధనవంతుల లిస్ట్ లో రెండో స్థానంలో ఉన్నారు. ఆయన సంపద అంచనా విలువ 180.2 బిలియన్ డాలర్లు.

ఈయన 2020 వరకు జెఫ్​ బెజోస్​ వరల్డ్ రిచెస్ట్ పర్సన్స్​లో మొదటి స్థానం లో ఉండే వారు.

బెర్నార్డ్​ ఆర్నాల్ట్​ అండ్​ ఫ్యామిలీ..

ఎల్​వీఎంహెచ్​ సీఈఓ, LVMH CEO ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్నారు. వారి సంపద విలువ 166.4 బిలియన్ డాలర్లు.

బిల్​గేట్స్​..

మైక్రోసాఫ్ట్, బిల్​ అండ్ మిలిందా గేట్స్​ సహ వ్యవస్థాపకుడు.. బిల్​ గేట్స్​ ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తి విలువ 134 బిలియన్ డాలర్లు.

వారెన్ బఫెట్..

దిగ్గజ ఇన్వెస్టర్​, బెర్క్​షైర్ హాత్​వే సీఈఓ వారెన్​ బఫెట్​ ఈయన ప్రపంచంలోనే 5వ స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తి అంచనా 127.3 బిలియన్ డాలర్లు.

గౌతమ్​ అదానీ.. మన ఇండియన్

ఇండియాకు చెందిన ప్రముఖ వ్యాపార పారిశ్రామిక వేత్త, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్​ అదానీ ప్రపంచంలో 6 వ స్థానంలో, ఆసియా మరియు ఇండియాలో అగ్రస్థానంలో ఉన్నారు. గౌతమ్ అదానీ ఆస్తి అంచనా విలువ 117.98 బిలియన్ డాలర్లు.

లారీ పేజ్​..
ప్రముఖ సెర్చ్​ ఇంజిన్ గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీపేజ్​ ఈయన 7వ స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తి విలువ 113.4 బిలియన్​ డాలర్లుగా అంచనా.
లారీ ఎల్లిసన్​..

ప్రముఖ టెక్ దిగ్గజం ఒరాకిల్ వ్యవస్థాపకుడు, సీటీఓ లారీ ఎల్లిసన్​. ప్రపంచపంలో 8వ స్థానంలో ఉన్నారు. ఈయన ఆస్తి విలువ 113 బిలియన్ డాలర్లు

సెర్గీ బ్రిన్​..

గూగుల్ మరో సహ వ్యవస్థాపకుడు సెర్గి బ్రిన్ ఆయన ఆస్థి విలువ 109 బిలయన్ డాలర్లు. ఈయన 9 వ స్థానంలో ఉన్నారు

ముకేశ్ అంబానీ..

ఈయన అందరికి తెలిసిన వ్యక్తి.

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ.. ప్రపంచంలో మన ఇండియన్ ధనవంతులు లిస్ట్ 10 లో ఉండటం గర్వకారణం . ముకేశ్ ఆస్తి 98.6 బిలియన్ డాలర్లుగా అంచనా.

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో టాప్​ 10 మంది వీళ్ళే.

వారిలో ఇద్దరు మన ఇండియన్స్.

ప్రెసెంట్ ఆ లిస్ట్ లో నుండి ముకేశ్ అంబాని పేరు ఈ సారి లేకపోవడం బాధాకరం.

Mukesh Ambani : మన దేశంలో టాప్ 10 ధనవంతుల జాబితా లో ఎప్పుడు కూడా ముందు ఉండే ముఖేష్ అంబానీ ఈ సారి లిస్ట్ లో రాలేదు ..!!

Mukesh Ambani : ముఖేష్ అంబాని అంటే తెలియని వారు అంటూ ఎవరు ఉండరు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ (Mukesh Ambani) మన భారతదేశంలోని అత్యంత ధనవంతులలో ఒకరు గా చెప్పొచ్చు.

ఈయన రిలయన్స్ గ్రూప్ కింద ఎన్నో కంపెనీలను నడుపుతున్న విషయం మన అందరికి తెలిసిందే ముఖేష్ అంబాని భారతీయ వ్యాపారవేత్త గా పేరు తెచ్చుకున్నారు.

కానీ ఈ సంవత్సరం 2025 నాటికీ ఆయన ప్రపంచంలోని టాప్ పది ధనవంతుల లిస్ట్ నుండి వెళ్ళిపోయారు.

ముఖేష్ అంబానీ సంపద పోయిన ఏడాది తో పోలిస్తే లక్ష కోట్లు తగ్గినట్లు గా చెప్పొచ్చు.
ప్రపంచ ధనవంతుల జాబితా టాప్​ 10లో ఇద్దరు ఇండియన్స్​.. దీంతో ఆయన టాప్ 10 ధనవంతుల లిస్ట్ లో లేరు. కొన్ని కంపెనీ లా నుండి కూడా లాస్ జరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంధన మరియు రిటైల్లలో లాస్ అని కూడా చెప్పొచ్చు.

2025 గ్లోబల్ రిచ్ లిస్ట్‌లో టెస్లా సీఈఓ CEOఎలాన్ మస్క్ ప్రపంచంలోని అత్యంత ధనవంతుడి స్థానాన్ని పొందినట్లు తెలుస్తుంది.

ఈ సంవత్సరం ఎలాన్ మస్క్ సంపద 82% పెరిగి దాదాపు $420 బిలియన్లకు చేరింది అని చెప్పొచ్చు. మన ఇండియన్ కరెన్సీలో ఈ మొత్తాన్ని 3.5 లక్షల కోట్ల రూపాయలు అని కూడా చెప్పవచ్చు.

ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ముఖేష్ అంబాని లేకపోవడం అనేది ఆ ప్లేస్ లో వేరే వాళ్ళు రావడం అనేది అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

. HCL టెక్‌కు చెందిన రోష్ని నాడార్ భారతదేశంలోని మొదటి టాప్ 10 ధనవంతురాలైన మహిళగా నిలిచారు. శివ్ నాడార్ వాటాలలో ఆమె 47% పొందిన తర్వాత, ఆయన మొత్తం సంపద రూ.3.5 లక్షల కోట్లకు చేరుకుంది.

దీంతో ఆమె ప్రపంచంలోనే ఐదవ ధనవంతురాలైన మహిళగా నిలిచింది.

ముఖేష్ అంబాని మాత్రం మన టాప్ 10 లిస్ట్ లో లేకపోయినా కూడా ఆసియన్ లో మాత్రం మొదటి స్థానం ని దక్కించుకున్నారు.

ముఖేష్ అంబానీ ఒక గొప్ప వ్యాపారవేత్తగా మనం చెప్పుకోవచ్చు. ముకేశ్ అంబానీ ఉంటున్న భావనమే 27 అంతస్తులు ఉంటుందని మన అందరికి తెలిసిన విషయమే.

ముకేశ్ అంబానీ..

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ.. ప్రపంచ ధనవంతుల జాబితాలో నిలిచిన రెండో ఇండియన్ కావడం విశేషం. ముకేశ్ సంపద 98.6 బిలియన్ డాలర్లుగా అంచనా.

 

Leave a Comment