రాజీవ్ యువ వికాసం స్కీం

రాజీవ్ యువ వికాసం స్కీం

వ్యాపారులకు గొప్ప అవకాశం

నాలుగు లక్షల రూపాయలను  80 శాతం వరకు సబ్సిడీ

రాజీవ్ యువ వికాస స్కీమ్ ముఖ్య ఉద్దేశం

ఎంతోమంది నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం అందించాలని అలాగే పేదవాళ్లు మధ్య తరగతి కుటుంబాలకు సాయం అందించాలనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.

ఎలిజిబుల్ అయినా పేద మధ్యతరగతి కుటుంబాలకు నాలుగు లక్షల ఆర్థిక సాయం ఇవ్వడమే కాకుండా సగానికి పైగా సబ్సిడీ ఇచ్చేందుకు

గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది.

రాజీవ్ యువ వికాసానికి ఎవరు అర్హులు:

వ్యాపారం చేసే వాళ్ళు ఈ పథకానికి అర్హులవుతారు

బర్రెల వ్యాపారం
చేపల వ్యాపారం
మేకల వ్యాపారం
పాల వ్యాపారం
స్టీల్ వ్యాపారం
గాజుల వ్యాపారం
మొబైల్ వ్యాపారం
ఫర్నిచర్ వ్యాపారం
మెకానిక్ వ్యాపారం, వైరింగ్, ఎలక్ట్రానిక్ వ్యాపారం, టైలరింగ్ వ్యాపారం, చెప్పుల షాప్ వ్యాపారం, పండ్ల వ్యాపారం, జ్యూసులు షాప్ వ్యాపారం, బట్టల దుకాణాలు చిన్న చిన్న స్టోర్స్,  బంగారు షాపులు, ఇనుము వ్యాపారం.

ఎలా ఎన్నో రకాల వ్యాపారాలకు ఆర్థిక సాయం అందించడం కోసం నాలుగు లక్షల రూపాయలను రాజు యువ వికాసం పథకం కింద ఇవ్వడం జరుగుతుంది.

చివరి తేది:-

ఈ పధకం ఎన్నో రకాల వ్యాపారాలకు ఉపయోగపడుతుంది. ఈ పధకం ఆఖరి తేది ఏప్రిల్ 5 ముగుస్తుంది.

ఈ లోపు కావలసిన పత్రాలను దరఖాస్తు ఫారం లో నింపి ఏప్రిల్ 5 వ తేది లోపు అప్లై చేసుకోవాలి.

కావలసిన డాక్యుమెంట్స్ :-
  1. ఆధార్ కార్డు
  2. పాన్ కార్డు
  3.  కాష్ టు ఇన్కమ్ సర్టిఫికెట్
  4.  పాస్పోర్ట్ సైజ్ ఫోటో
  5.  దరఖాస్తు చేసుకునే వ్యక్తి ఫోన్ నెంబరు ఫోన్ నెంబరు.

Leave a Comment