సాఫ్ట్ వేర్ జాబ్ కావాలా జోహో లో అప్లై చేయండి మరి

సాఫ్ట్వేర్ జాబ్స్ అంటే మక్కు చూపని వారు అంటూ ఎవరు ఉండరు.

నిరుద్యోగ యువతకు సాఫ్ట్ వేర్ జాబ్ ఒక గొప్ప అవకాశం గా చెప్పుకోవచ్చు

ప్రముఖ టెక్నాలజీ సర్వీసెస్ కంపెనీ జోహో కార్పొరేషన్ నందు నిరుద్యోగులకు జాబ్స్ ఆఫర్ ఇచ్చిన కంపెనీ

సాఫ్ట్ వేర్ జాబ్స్ :-

నిరుద్యోగులకు ప్రముఖ టెక్నాలజీ సర్వీసెస్ కంపెనీ జోహో కార్పొరేషన్ నందు వివిధ విభాగల్లో జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది

ఇందులో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సాఫ్ట్ వేర్ డెవలపర్, కంటెంట్ / టెక్నికల్ రైటర్ పోస్టులను నిరుద్యోగు లకు ఇవ్వడం జరుగుతుంది.

ఎక్సపీరియన్సు ఉన్నవారే కాకుండా ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అర్హత ఉన్నవారు మార్చ్ 31 లోపు అప్లై చేసుకోవాలి.

అప్లికేషన్స్ ను డిజైన్ చేసి డెవలప్ చేయగలిగే అభ్యర్థులు సాఫ్ట్ వేర్ డెవలపర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. C, C++,Java వంటి ప్రోగ్రామ్మింగ్ లాంగ్వేజ్ లో ప్రోఫిషియన్సీ ఉండాలి. ప్రాబ్లెమ్ సాల్విoగ్ స్కిల్స్, స్ట్రాంగ్ అనలైటికల్ స్కిల్స్ ఉన్నవారికి ప్రయారిటీ ఉంటుంది. అభ్యర్థులు ఎఫెక్టీవ్ గా కోడ్ రాసే టాలెంట్ ఉండాలి. సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ లో కోడ్ ప్లానింగ్ నుండి డిప్లొయిమెంట్ వరకు అన్ని చూసుకొనే సామర్ధ్యం ఉండాలి.

సాఫ్ట్వేర్ డిజైన్లు వెరిఫై చేసే స్పేసిఫికేషన్లకు తగ్గట్టుగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.

ఎంపికైన అభ్యర్థులు ఏ లొకేషన్ లో అయినా వర్క్ చేసేందుకు సిద్ధంగా ఉండాలి వాళ్ళ ఇంటర్వ్యూ బేసిడ్ని బట్టి వాళ్ల సాలరీను డిసైడ్ చేయడం జరుగుతుంది.

డే లైట్ లో కూడా సైబర్ సెక్యూరిటీ జాబ్స్ అవైలబుల్ లో ఉన్నాయి

 

ఈ జాబ్స్ కంటెంట్ టెక్నికల్ రైటర్ గా జోహో కార్పొరేషన్ వాళ్లు కొన్ని పోస్టులు 19 నిరుద్యోగులకు ఇవ్వడం జరుగుతుంది. కంపెనీ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్లకు సంబంధించి హై క్వాలిటీ టెక్నికల్ ఇష్యూస్ టెక్నికల్ కంటెంట్ డెవలప్ చేసి ఎడిట్ చేసే పబ్లిష్ చేయగల సామర్థ్యం కలిగిన యువతకు ప్రధాన ప్రాముఖ్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ టెక్నికల్ నాలెడ్జ్ లో కమ్యూనికేషన్స్ స్కిల్స్ ముఖ్యంగా ఉండాలి. కంపెనీ సంబంధించిన ప్రతి ఒక్క టీమ్స్ తో ఇంటర్నల్ గా ప్రొడక్ట్స్ సంబంధించి డిస్కస్ చేసి వాటిని డెవలప్మెంట్ యాక్టివిటీలను ప్లాన్ చేయగలిగే సామర్ధ్యం ఉండాలి.

FAQ, s ఆన్లైన్ హెల్ప్ మనువల్స్ యూజర్ గైడ్ అండ్ ఫ్రెండ్లీ డిక్యుమెంటేషన్ క్రియేట్ చేయవలసి వస్తుంది. ఇండస్ట్రీ స్టాండర్స్ కి అనుగుణంగా రీసెర్చ్ చేసి కంటెంట్ అప్డేషన్, రెవిజన్ చేయాలి.

సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ పై అవగాహనా ఉండాలి

ఈ బుక్స్ ఇన్ఫో గ్రాఫిక్స్ వైట్ పేపర్ సొల్యూషన్ గైడ్ వంటి వైరైటీ కంటెంట్ లను డెవలప్ చేయడం మరియు ఇంగ్లీష్ రాయడం మాట్లాడటం, జోహో ఆన్లైన్ టూల్స్ ను అర్ధం చేసుకొని యూస్ చేయడం తెలిసి ఉండాలి.

డిగ్రీ పూర్తి అయినా నిరుద్యోగ యువతులకు ఇది గొప్ప అవకాశం గా చెప్పుకోవచ్చు. 2025 సంవత్సరానికి డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి.

ఈ నెల 31 లోపు అప్లై చేసుకోవచ్చు.

Leave a Comment