టిటిడి భారీ బడ్జెట్ 2025-26

టిటిడి భారీ బడ్జెట్ 2025-26

హుండీ ఆదాయం అనేది ఎప్పుడు అధిక మొత్తంలోనే ఉంటుంది.
టీటీడీ ఈ ఆర్థిక సంవత్సరానికి భారీ బడ్జెట్ను రూపొందించింది.

ప్రపంచంలో పుణ్యక్షేత్రలలో ఒకటైన దివ్య క్షేత్రం మన తిరుమలగా చెప్పుకుంటాము. కొన్ని వేల సంఖ్యలో భక్తులు తరలివస్తూ ఉంటారు స్వామివారి కి వారికి తగినంత డబ్బులను బంగారు నగలను హుండీలో వేయడం జరుగుతుంది.

ఆర్థిక శాఖ అధికారులు భక్తులు సమర్పించే నానాలను టీటీడీ వార్షిక బడ్జెట్ గా రూపొందిస్తారు.

భక్తుడికి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ శ్రీనివాసుడు వారు సమర్పించే కానుకులను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎంతోమంది కోటీశ్వరులు ఇచ్చిన అమౌంట్ ని కూడా హుండీలో వేసే సింహ భాగంగా చెప్పడం జరుగుతుంది.

మన చాగంటి కోటేశ్వరరావు గారు ఎప్పుడు చెబుతూనే ఉంటారు. సామాన్యుడు వేసే కానుకలనే శ్రీ వెంకటేశ్వర స్వామి స్వీకరిస్తారు అని చెప్పడం జరుగుతుంది.

హుండీ కానుకల ద్వారా ఏడాదికి 1729 కోట్ల ఆదాయం వస్తాయని మన ప్రభుత్వ అంచనా వేశారు.

ఇతర వడ్డీల ద్వారా 1310 కోట్ల రూపాయలు అదనంగా రావచ్చు అని అధికారులు తెలియపరుస్తున్నారు.

2025 26 సంవత్సరానికి గాను మనకి ప్రారంభం ధనం 488.90 కోట్లు గా టీటీడీ వెల్లడించింది.

శ్రీవారి ప్రసాదాల ద్వారా 600 కోట్లు.

శ్రీవారికి కళ్యాణ కట్టలో సమర్పించే తలనీలాల ద్వారా 176.50 కోట్లు

గదుల కేటాయింపుకు కళ్యాణ మండపాల ద్వారా 157 కోట్లు.

ఆర్జిత సేవల ద్వారా 130 కోట్లు.

స్పెషల్ ఎంట్రీ వి.ఐ.పి బ్రేక్ దర్శనాల ద్వారా 310 కోట్లు.

ట్రస్ట్ రిసిప్ట్ ద్వారా 90 కోట్లు.

ఇతర క్యాపిటల్ రిసిప్ట్ ద్వారా 129 కోట్లు

అడ్వాన్స్ పేమెంట్స్ ద్వారా 76.38 కోట్లు

ఇతర ప్రొడక్ట్స్ క్రీమ్ ద్వారా 93.90 కోట్లు

ఎలక్ట్రికల్ చార్జెస్ ద్వారా 66 కోట్లు.

పబ్లికేషన్స్ ద్వారా 31 కోట్లు

అగరబత్తులు ఇతర ప్రొడక్ట్స్ ద్వారా 93.90 కోట్లు

అధికారులు అంచనా వేశారు.

టీటీడీ ఆర్థిక సంవత్సరం 2025 26 సంవత్సరానికి గాను ఖర్చు చేయనున్న అమౌంటు.

2025-2026 సంవత్సరానికి ఉండే బడ్జెట్ 5258.68 కోట్లు

ఇంజనీరింగ్ పనుల కొరకు 350 కోట్లు

హిందూ ధర్మ ప్రచార పరిషత్ లో ప్రాజెక్టులకు 121.50 కోట్లు

వివిధ రకాల ట్యూషన్ కు 130 కోట్లు

గూడ్స్ ఫ్యాన్స్ ఎండోమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఫాన్స్ వెల్ఫేర్ ఫండ్స్ కోసం 50 కోట్లు

ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కోసం నోటి 189 కోట్లు

హెల్త్ మరియు శానిటేషన్ కోసం 203 కోట్లు

విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం కోసం 191 కోట్లు

టీటీడీలో హాస్పిటల్ అభివృద్ధి కోసం 156 కోట్లు.

హ్యూమన్ రిసోర్స్ కొరకు 1773.75 కోట్లు

సరుకుల కోసం 768.50 కోట్లు

స్క్రీన్స్ లో ఇంజనీరింగ్ పనుల కొరకు 60 కోట్లు

గరుడ వారధి క్యాపిటల్ వర్క్ కోసం 25 కోట్లు.

ఇంజనీరింగ్ మెయింటెనెన్స్ కోసం 150 కోట్లు
మేనేజ్మెంట్ సర్వీసెస్ కోసం 80 కోట్లు
ఈ హెచ్ ఎస్ కొరకు 130 కోట్లు
అడ్వాన్స్ పేమెంట్స్ కొరకు 117.62 కోట్లు
విద్యుత్ ఛార్జీల కొరకు 70 కోట్లు
ఇతర ఇతర పనులకు 52.50
ఇతర టాక్స్లు ఖర్చులు నైపుణ్యం ఖర్చులు, పండగల కొరకు 50.8 కోట్లు

ఇతర పర్యవేక్షణ ఖర్చులు 40 కోట్లు

టెండర్ పబ్లికేషన్ కొరకు 8 కోట్లు

మన టీటీడీ ఇన్ని కోట్లను విడుదల చేస్తున్నని మన అధికారులు చెప్పడం జరిగింది.

 

Leave a Comment