ఇంటర్ విద్యార్థులకు షాకింగ్ న్యూస్
ఇంటర్ విద్యార్థులకు షాకింగ్ న్యూస్ : ఇంటర్ చదివే విద్యార్థులకు భారీ షాక్ ఇచ్చిన ప్రభుత్వం. అందరితో పాటు వేసవి సెలవులు తీసుకోవలసిన ఇంటర్ విద్యార్థులు ఇక సెలవలు కాదు కదా అడ్మిషన్స్ కి రెడీ అవుతున్నారు. ఏప్రిల్ 7th నుండి ఇంటర్ విద్యార్థులకు అడ్మిషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంటర్ విద్యార్థులకు కేవలం మే నెల నుంచి మాత్రమే సెలవులు ఉంటాయని చెప్పడం జరుగుతుంది. ఏప్రిల్ నెల మొత్తం క్లాసెస్ జరిగి మే నెల వరకు ప్రకటించడం … Read more