ఉచిత విద్యను అందజేస్తున్న కేజీబీవీ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం.
ఉచిత విద్యను అందజేస్తున్న కేజీబీవీ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం. కస్తూర్బా గాంధీ విద్యాలయాంలో రూపాయి ఖర్చు లేకుండా పిల్లలను చదివించుకోవడం కోసం మన గవర్నమెంట్ కొత్త పథకాన్ని తీసుకోవడం జరిగింది. ఎంతోమంది పేద విద్యార్థుల కోసం గా ఉచిత విద్యను అంద చేయాలి అనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. . ఆరవ తరగతి నుండి 12వ తరగతి వరకు ఉచితంగా విద్యను అందించాలనేది కేజీబీవీ ముఖ్య ఉద్దేశం. ఉచిత విద్యతోపాటు HOSTEL వసతి కూడా … Read more