ఏపీ స్కూల్ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్ Half Day Schools 2025

ఏపీ స్కూల్ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్ Half Day Schools 2025 : ఆంధ్రప్రదేశ్‌లో ఒంటిపూట బడులు ఎప్పటి నుంచో తెలుసా? రేపటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం ఎండ తీవ్రత ఎక్కువ అవ్వడంతో ఈసారి ముందుగానే ఒంటిపూట బడులు నిర్వహించాలని ఏపీ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. AP Half Day Schools Time table 2025  ఆంధ్రప్రదేశ్‌లో మార్చి నెలలోనే భానుడు భగభగమంటున్నాడు. ఉదయం 8 నుంచే ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకీ ఎండల తీవ్రత … Read more