చంద్రన్న తెస్తున్న తల్లికి వందనం

తల్లికి వందనం ఆంధ్రప్రదేశ్ లో నేడు జరగనున్న అత్యంత కీలకమైన విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు(chandra babu) కొత్త ఏడాదిలో వివిధ వివిధ పథకాల గురించి మంత్రులతో చర్చించారు. వచ్చే విద్యా సంవత్సరం (2025-26) నుంచి వందనం అమలుతోపాటు పలు అంశాలపై చర్చించారు. తల్లికి వందనం సూపర్ సిక్స్ లో భాగంగా ఎన్నికల సమయంలో కీలకమైన తల్లికి వందనం ‘మే నెలలో అమలుపరచడానికి ప్రభుత్వం అతి వేగంగా అడుగులు వేస్తుంది. తల్లికి వందనం స్కీమ్ ని మే … Read more