చంద్రయాన్-5పై ఇస్రో కీలక అప్‌డేట్.
ISRO చంద్రయాన్-5 చంద్రయాన్-5 మిషన్‌కు ఇటీవల కేంద్రం ఆమోదం తెలిపినట్లు ఇస్రో చైర్మెన్ వీ నారాయణన్ తెలిపారు. చంద్రయాన్-3 ద్వారా 25 కేజీల బరువున్న ప్రజ్ఞాన్ రోవర్‌ను తీసుకెళ్లారని, అయితే చంద్రయాన్-5 ద్వారా 250కేజీల బరువున్న రోవర్ చంద్రుడి మీదకు వెళ్లనున్నట్లు ఆయన చెప్పారు. చంద్రయాన్-5పై ఇస్రో కీలక అప్‌డేట్.. త్వరలోనే చంద్రునిపై మన దేశ జెండా ఎగరడం ఖాయమని.. చంద్రయాన్-4 తర్వాత చేపట్టబోయే ప్రాజెక్టు గురించి ఆయన తెలిపారు .. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ … Read more