తల్లులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.
తల్లులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం. తల్లికి వందన పథకం అమలు చేయనున్న ప్రభుత్వం ఇక అకౌంట్లోకి 15000 రూపాయలు అతి త్వరలో రానున్నది. మన ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఏమైతే హామీ ఇచ్చిందో తల్లికి వందనం అనే పథకాన్ని త్వరలో అమలు చేయనున్నారని శాసనసభలో చెప్పడం జరిగింది. ఈ పథకంతో పాటు అన్నదాత సుఖీభవ పథకం కూడా అమలులోనికి రానున్నది. ఇప్పటికే ఈ పథకాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం స్టార్ట్ చేయడం జరిగింది. ఎలక్షన్ … Read more