నిరుద్యోగ యువతకు శ్రీరామనవమి కానుకగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్

మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల మన చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ యువత కోసం ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగుల సంఖ్య అధిక మొత్తంలోనే ఉందని చెప్పవచ్చు. అందుకుగాను మన కూటమి ప్రభుత్వము నిరుద్యోగుల భారీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ నెల లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఏప్రిల్ మొదటి వారంలోనే నోటిఫికేషన్ విడుదల చేసి స్కూల్ రీ ఓపెన్ సమయానికి అన్ని పూర్తయ్యే విధంగా … Read more