నిరుద్యోగ యువత కు భారీ గా బంగారు అవకాశమిస్తున్న మన ప్రభుత్వం

మన ప్రభుత్వం భారీగా ఉద్యోగ అవకాశాలు ఇస్తుంది ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు జారీ చేసింది. నిరుద్యోగులకు భారీగా బంగారం అవకాశం ఇస్తున్న మన ప్రభుత్వం. మన కూటమి ప్రభుత్వం ఇప్పటికే చాలా పోస్టులను రిలీజ్ చేసింది ఇప్పుడు తాజాగా మరో మరో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 2025 జూనియర్ డిగ్రీ లెక్చరర్ పోస్టుల కోసం జూన్ 16-26 పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. గ్రూప్స్ మాత్రం గ్రూప్ 1 మెయిన్స్ మాత్రం … Read more