పోలవరం ప్రాజెక్ట్. మన ఆంధ్రప్రదేశ్ డ్రీమ్ ప్రాజెక్ట్
పోలవరం ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్ట్ లో మొదటి దశ పూర్తి:- మన కూటమి ప్రభుత్వం రావడం తో పనులు చక చక అంటూ అతి వేగంగా దుసుకొని పోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిధులకు ఎలాంటి ఇబ్బంది లేదు అన్ని సవ్యముగా జరుగుతున్నాయి చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి అవి కూడా క్లియర్ చేస్తాను. ప్రజలకు ఎలాంటి భయం లేదు పునరావాసాలు గ్యారెంటీ అంటున్నా చంద్రబాబు నాయుడు గారు. పోలవరం ప్రాజెక్ట్ మరో … Read more