మన రాష్ట్రానికి 4 లక్షల గృహాల కు ఏర్పాటు

మన రాష్ట్రానికి 4 లక్షల గృహాల కు ఏర్పాటు ప్రతి ఒక్క పేదవారికి సొంత ఇంటి కలను నెరవేర్చడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఏ ఒక్కరూ ఇల్లు లేదు అని బాధ పడకుండా ఉండడం కోసం మన రాష్ట్రానికి నాలుగు లక్షల గృహాలను మంజూరు చేయడం జరిగింది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. మన దేశంలో ఎంతోమంది పేదవారు సొంత ఇల్లు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మన ప్రభుత్వం ఇప్పటికే 53 వేల ఇళ్లను … Read more