రేషన్ కార్డుదారులకు ముఖ్య గమనిక
రేషన్ కార్డుదారులకు ముఖ్య గమనిక మన ప్రభుత్వం ప్రతినెల రేషన్ బియ్యం కందిపప్పు చక్కెర ఇవ్వడం జరుగుతుంది అయితే ఇక మీదట రేషన్ ఏప్రిల్ నుండి రాదు అని అధికారులు చెబుతున్నారు అస్సలేందుకు రేషన్ రాదు: మన ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఏమిటంటే ఇప్పుడు ఉన్న రేషన్ దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ (e-KYC) పూర్తి చేసుండాలి. ఎవరైతే ఈ కేవైసీ పూర్తి చేయకుండా ఉంటారో ఏప్రిల్ ఒకటో తేదీ రేషన్ నిలిపివేస్తామని … Read more