శ్రీనివాస కళ్యాణోత్సవానికి 300 బస్సులు ఏర్పాటు
శ్రీనివాస కళ్యాణోత్సవానికి 300 బస్సులు ఏర్పాటు తుళ్లూరు మండలం వెంకటపాలెంలోని టీటీడీ ఆలయం వద్ద శ్రీదేవి- భూదేవి సమేత శ్రీనివాసునికి నేడు ఘనంగా కల్యాణ మహోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని 26,000 మంది భక్తులు వీక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ ఈవో జె.శ్యామలరావు వెల్లడించారు. శుక్రవారం ఆలయం ముందు ఉన్న క్యాంపు కార్యాలయంలో టీటీడీ అధికారులు, జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సీఆర్డీఏ పరిధిలోని వెంకట పాలెంలో మార్చి 15 శనివారం సాయంత్రం … Read more