హెల్మెట్ లేని వారిపై నిగాబెట్టిన ప్రభుత్వం

హెల్మెట్ లేని వారిపై నిగాబెట్టిన ప్రభుత్వం హెల్మెంట్ లేని వారికి వెయ్యి రూపాయలు ఫైన్. ప్రజలలో ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లు ఎక్కువ జరగడం వలన గవర్నమెంట్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2020 సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఫైన్ వసూలు చేస్తున్నామని అనిత చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కొన్ని దగ్గర్లో మాత్రమే ఇది వసూలు చేయడం జరుగుతుంది. గత నాలుగు సంవత్సరాలలో ఇప్పటికీ ఎన్నో ఆక్సిడెంట్లు మనకు చూసే ఉంటాము. మనం కరెక్ట్ గా వెళ్తున్న అవతలివారు … Read more