నింగి నుండి నేలకు వచ్చిన సునీత విలియమ్స్
సునీత విలియమ్స్ నిజముగా మన దేశం కోసం ఎంతో సాహసం చేసింది. అసలు ఇన్ని రోజులు అంతరిక్షంలో ఉన్నారు అంటే మామూలు విషయం కాదు అక్కడనీరు దొరకడం కూడా కష్టం. అలాంటిది వాళ్లు తీసుకొని వెళ్ళిన నీటిని సిల్వర్ ప్యాకెట్ లో స్టోర్ చేసుకొని వాటిని ఒక బబుల్ లాగా చేసుకుని వాటిని మింగడం అనేది మామూలు విషయం కాదు. ద గ్రేట్ ఉమెన్ ఆఫ్ వరల్డ్ సునీత విలియమ్స్. మొత్తానికి భూమ్మీదకు తొమ్మిది నెలల తర్వాత … Read more