త్వరలో రాబోతున్న JSW ఇండస్ట్రియల్ పార్క్

By Priya Raj

Published On:

Join WhatsApp

Join Now

మన కూటమి ప్రభుత్వం వివిధ జిల్లాల్లో కొత్తగా పరిశ్రమలను ఏర్పాటుకు భూములను కేటాయించడం జరిగింది.అతి త్వరలో 1166.4 ఎకరాల విస్తీర్ణంతో శృంగవరపుకోట మండలం కు సంబంధించిన చుట్టుపక్కల గ్రామాల్లో 531.36 కోట్ల మెగా ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటుచేసి 50వేల నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఇండస్ట్రియల్ కు జేఎస్డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్క్ లిమిటెడ్ గా పేరు పెట్టడం జరిగింది. మన రాష్ట్రంలోని అతిపెద్ద జెఎస్డబ్ల్యు ఇండస్ట్రియల్ పార్క్ లిమిటెడ్ గా రూపుదిద్దుతూ నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

మెగా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు మరియు ఇతర పరిశ్రమలకు ఇప్పటికే కేటాయించిన 986.60 ఎకరాల భూమిలోనికి అనుమతి ఇవ్వడం ఆ కంపెనీకి సంబంధించి జెఎస్డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్కుగా పేరును మార్చడం, ఏంది ప్రభుత్వం కొన్ని ప్రైవేటు పార్కు సంబంధించి పాలసీల ప్రకారం ఎకరానికి మూడు లక్షల నుంచి మూడు లక్షల 50 వేల రూపాయల మూలధనాన్ని చెల్లించి వి ఎం ఆర్ డి ఏ లేఅవుట్ అప్రూవల్స్ ల్యాండ్ సంబంధించి కన్వర్షన్ చార్జీలను మినహాయించడం జరిగింది.లాజిస్టిక్ హబ్బు ఏర్పాట్లు కోసం విశాఖపట్నం జిల్లా పెందుర్తి లోని గుర్రం పాలెం లో 317.75 కోట్ల హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సమర్పించిన ప్రతిపాదనలను అనుసరించి ఒక్కో ఎకరానికి 80 లక్షల రాయతి వరకు దశలవారీగా మొత్తం ఎకరాలు 20 నుంచి 25 ఎకరాలు కేటాయించడం వాటికి సంబంధించిన ఆమోదం కూడా తెలపడం జరిగింది.

వివిధ సంస్థలు కేటాయించిన భూవివరాలు

ఎంటర్ ప్రేన్యూర్స్ ఆఫ్ ఇండియా సంస్థకు

ఎంటర్ ప్రేన్యూర్స్ ఆఫ్ ఇండియా సంస్థకు ఎకరం 10 లక్షల 25 నుంచి 30 ఎకరాలు కేటాయించింది 35 నుంచి 36 కోట్ల పెట్టుబడితో 2000 నుంచి 3000 మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తామని ఎలిఫ్ ప్రతిపాదనలు స్పష్టంగా చెప్పడం జరిగింది.

ఎస్ జి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు

ఎస్ జి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు కొన్ని డ్రోన్లు సెన్సార్లు ఐఓటి గెట్ వేలు మరియు నోడ్లు వాటి తయారీ సౌకర్యాలతో కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలం కంబాలపాడు గ్రామంలో ఎకరం 90 వేల నుంచి లక్ష రూపాయలు చొప్పున 80 ఎకరాలను కేటాయించింది.

70 నుంచి 75 కోట్ల పెట్టుబడితో 650 నుంచి 700 మందికి ఉపాధి కల్పిస్తామని ఇందుకు గాను సుమారు 150 నుంచి 200 ఎకరాల కేటాయించాలని కోరుతూ యాక్సెస్ సంస్థ కొన్ని ప్రతిపాదనలను ప్రతిపాదించింది. ఏవైతే ప్రతిపాదన పరిశీలించిన ప్రభుత్వం మొదటిగా 75 నుండి 80 ఎకరాలు కేటాయిస్తూ మొదటి ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది.

పల్నాడు జిల్లా చుట్టుపక్కల గ్రామాల్లో

2260 కోట్ల పెట్టుబడితో క్యాపిటల్ సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ ను చేపట్టి ఎంతోమంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు శ్రీ సిమెంట్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో ప్రత్యేకంగా కొన్ని ప్యాకేజీలను ప్రకటించడం జరిగింది. కొన్ని ప్రాజెక్టులు సంబంధించి సబ్సిడీలను కూడా 39% ప్రకారము పదేళ్లలోపు అందించనుంది. ఏడు సంవత్సరాల పాటు రూపాయి చొప్పున మొత్తం 86.55 కోట్ల వరకు విద్యుత్ మినహాయింపు లభిస్తుందని మన కూటమి ప్రభుత్వం ఆమోదించడం జరిగింది.

  • 34 కోట్ల – పుట్ట గొడుగులు
  • 758 కోట్ల – ఫుడ్ పార్క్
  • 201.98- కోట్ల – రెఫైండ్ ఆయిల్స్ మరియు సోయా మిల్క్ తయారీ యూనిట్లను నెలకొల్పాలని మూడు జిల్లాల వారీగా ఈ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది

ఎస్విఎఫ్ సోయ ప్రైవేట్ లిమిటెడ్

ఎస్విఎఫ్ సోయ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఏలూరు జిల్లాలోని 209 కోట్ల పెట్టుబడితో క్రూడ్ పామ్ కార్న్ ఆయిల్ రిఫైనరీ యూనిట్ను మరియు గోద్రెజ్ ఆగ్రో వేట్ సంస్థ ప్రభుత్వం ప్యాకేజీల భారీగా ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది

Leave a Comment